లా క్లర్క్ పోస్టులు: సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్-2017
లా క్లర్క్ పోస్టుల భర్తీ కోసం సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 28,2017లోపు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల కోసం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఫిబ్రవరి 28,2017లోపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
పోస్టు పేరు: లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసిస్టెంట్
అర్హత: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.30,000/ఒక నెలకు

ఉద్యోగ రంగం: కోర్ఠు జాబ్స్
ఉద్యోగ ప్రాంతం: ఢిల్లీ
చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2017
మొత్తం పోస్టులు: 20
వయసు పరిమితి: ఫిబ్రవరి 28, 2017 నాటికి అభ్యర్థుల వయసు 18నుంచి 27సం. మించరాదు.
ఎంపిక విధానం: దరఖాస్తుదారుల్లో తుది జాబితాలో చోటు సంపాదించినవారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.
పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కోల్ కతా సెంటర్లలో అభ్యర్థులు ఎక్కడైనా పరీక్షకు హాజరవవచ్చు.
దరఖాస్తు విధానం: అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్:
మరిన్ని వివరాలకు:












Click it and Unblock the Notifications