కాంగ్రెస్‌కి సుష్మా ట్వీట్ షాక్, హరీష్‌పై వీడియో చిక్కు
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన సమయంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పైన ఎదురు దాడికి దిగింది. లలిత్ మోడీ వ్యవహారంలో సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, వ్యాపం కేసులో శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తోంది.
అయితే, బుధవారం బిజెపి ఎదురు దాడికి దిగింది. సుష్మా స్వరాజ్ ఓ ట్వీట్‌తో బాంబు పేల్చారు. కేంద్ర మాజీ మంత్రి సంతోష్ బర్గోడియాకు డిప్లమేటిక్ పాసుపోర్టును ఇప్పించాలని ఓ ప్రముఖ కాంగ్రెస్ నేత తనపై ఒత్తిడి తెచ్చారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పార్లమెంటు వేదికగా ఆయన పేరు బట్టబయలు చేస్తానని చెప్పారు. సుష్మా తన ట్విట్టర్ ఖాతాలో ఉదయం ఈ ట్వీట్ చేశారు. ఆయన పేరు చెప్పాలని రీట్వీట్లు వచ్చాయి. తాను పార్లమెంటులో చెబుతానని ఆమె చెప్పారు.
హరీష్ రావత్ అవినీతిపై వీడియో
సుష్మా స్వరాజ్ ట్వీట్ అనంతరం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన మరో అస్త్రాన్ని బయటకు తీసింది. ఉత్తరాఖండులో అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ మీడియా ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ చిక్కుల్లో పడింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications