Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందమైన భార్య మీద పసలేని భర్త కు ?, ఫ్యామిలీలో ముగ్గురిని ?, రాత్రి అడవిలో ?

రాంచీ/జార్ఖండ్: ఒకే కులానికి చెందిన యువతి, యువకుడి పెళ్లి జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులు పిల్లలతో కలిసి చాలా అన్యోన్యంగా ఉండేవాళ్లు. అయితే అందమైన భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. రాత్రి పక్లాప్లాన్ తో ఇంట్లోనే భార్యను చంపేశాడు. తల్లిని తండ్రి హత్య చేస్తున్న సమయంలో ఇద్దరు పిల్లలు చూశారు.

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలోని ఠాకూర్ కావో ప్రాంతంలో విజేంద్ర రామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పదేళ్ల క్రితం మమతా దేవి అనే మహిళతో విజేంద్ర రామ్ వివాహమైంది. సంతోషంగా కాపురం చేసిన విజేంద్ర రామ్, మమతా దేవి దంపతులకు ఆర్యన్ కుమార్, యష్ రాజ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

 illicit relationship

భర్త విజేంద్ర రామ్, అతని భార్య మమతా దేవిల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఎక్కువగా బయట తిరుగుతున్న విజేంద్ర రామ్ అందంగా ఉన్న అతని భార్య మమతా దేవి మీద అనుమానం పెంచుకున్నాడు. తన భార్య మమతా దేవికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భర్త విజేంద్ర రామ్ నిత్యం మమతా దేవిని వేధిస్తున్నాడని తెలిసింది.

విజేంద్ర రామ్ అతని కుటుంబం సభ్యులతో కలిసి అతని భార్య మమతా దేవిని హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. దీని ప్రకారం బుధవారం విజేంద్ర రామ్ అతని ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి అతని భార్య మమతా దేవిని హత్య చేశాడు. తల్లి మమతా దేవిని తన తండ్రి విజేంద్ర రామ్ హత్య చేస్తున్న విషయాన్ని అతని ఇద్దరు పిల్లలు చూసి ఏం చెయ్యలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.

పిల్లల కారణంగా మనం పోలీసులకు పట్టుబడతామనే భయంతో విజేంద్ర రామ్ అతని ఇద్దరు కుమారులను హత్య చేశాడు. భార్య మమతా దేవి, ఇద్దరు కుమారుల మృతదేహాలను ఊరి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి నిప్పంటించాడు. భార్య మమతా దేవి, ఇద్దరు కుమారుల శవాలు పూర్తిగా కాలిపోయాయి అనుకున్న విజేంద్ర రామ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

 illicit relationship

మరుసటి రోజు ఉదయం ఆ ప్రాంతానికి వచ్చిన స్థానికులు కాలిపోయిన మూడు మృతదేహాలను చూసి దిగ్భ్రాంతి చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జరిపిన విచారణలో మమతా దేవి, ఆమె పిల్లలు కనపడటం లేదని అసలు విషయం బయటపడింది. మూడు హత్యలకు ప్రధాన సూత్రధారులైన విజేంద్ర రామ్, అతని తల్లిదండ్రులు, సోదరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+