వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్:జయ పుట్టిన ఇంటిలో ఈ రోజు ఏం జరుగుతుందంటే ?

|
Google Oneindia TeluguNews

మైసూరు: జయలలిత పుట్టి పెరిగిన ఇల్లు ఈ రోజు రాచనగరి మైసూరులో ప్రసిద్ది చెందిన స్పోర్ట్స్ క్లబ్ అయ్యింది. ఈ క్లబ్ కు వెళ్లే వారు ప్రతి రోజూ జయలలితను కచ్చితంగా తలచుకుంటారని సమాచారం.

కర్ణాటకలో జన్మించిన జయలలిత సినీ రంగంలో, తమిళనాడు రాజకీయ రంగంలో ఏ స్థాయికి చేరుకున్నారో అందరికి తెలిసిందే. మైసూరులోని లక్ష్మిపురంలో జయలలిత జన్మించారు. ఆ ఇంటికి స్వర్ణమహల్ అనే పేరు కూడా ఉండేది.

ఇప్పుడు ఆ స్వర్ణ మహల్ లక్ష్మిపురం స్పోర్ట్స్ క్లబ్ లో చిన్నపాటి పోకి డ్రింక్స్ డెన్ ( చిన్న పాటి బార్) కూడ ఉంది. చూడటానికి ఎంతో అందంగా కనపడే లక్ష్మిపురం స్పోర్ట్స్ క్లబ్ కు మైసూరులో ఒక ప్రత్యేకత ఉంది. అయితే జయలలిత ఎంత ఎదగిగినా చివరికి ఆ ఇంటిని కాపాడుకోలేకపోయారని స్థానికులు అంటుంటారు.

English summary
Jayalalithaa was born in Mysuru, is now a pokey drinks housing Lakshmipurm Sports Club.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X