400 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులు: సిండికేట్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్-2016
ప్రొబెషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకై సిండికేట్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
400 ప్రొబెషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకై సిండికేట్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ డిసెంబర్,2016లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టు : ప్రొబెషనరీ ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/స్కేల్-1
1.అన్ రిజర్వ్డ్: 202పోస్టులు
2.ఓబీసీ: 108పోస్టులు
3.ఎస్సీ:60పోస్టులు
4.ఎస్టీ-30పోస్టులు

విద్యార్హత : ఎంబీఏ, పీజీడీబీఎం, సీఎ, ఐసీడబ్ల్యూఏ
చివరి తేదీ : నవంబర్ 26,2016
మొత్తం పోస్టులు : 400 పోస్టులు
వయసు పరిమితి : అక్టోబర్10,2016 నాటికి అభ్యర్థుల వయసు 20నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి.(అక్టోబర్02,1988 కన్నా ముందు, అక్టోబర్01,1996 తర్వాత జన్మించి ఉండరాదు)
అర్హత : ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. (ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులకు-55శాతం)
ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుం : జనరల్ అభ్యర్థులకు రూ.600/ ఎస్సీ, ఎస్టీ ఇతర వెనుకబడిన తరగతుల వారికి రూ.100/. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం: దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సిండికేట్ బ్యాంకు అధికారిక వెబ్ సైట్ నుంచి డిసెంబర్14,2016-డిసెంబర్28,2016వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications