సిండికేట్ బ్యాంకులో మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సిండికేట్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ మేనేజర్ , సెక్యూరిటీ ఆఫీసర్, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 18 ఏప్రిల్ 2019.
సంస్థ పేరు: సిండికేట్ బ్యాంకు
మొత్తం పోస్టుల సంఖ్య : 129
పోస్టు పేరు: సీనియర్ మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్, మేనేజర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 18 ఏప్రిల్ 2019
విద్యార్హతలు : డిగ్రీ/ఎంబీఏ/సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత

వయస్సు: 25 ఏళ్ల నుంచి 35 ఏళ్లు
వేతనం: నెలకు రూ.31,705/-
దరఖాస్తు ఫీజు
జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు: రూ. 600/-
ఎస్సీ/ఎస్టీ , మహిళా అభ్యర్థులకు : రూ.100/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 29 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 18 ఏప్రిల్ 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2FEXyLB












Click it and Unblock the Notifications