సిండికేట్ బ్యాంకులో మేనేజన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సిండికేట్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 22 మే 2019.

సంస్థ పేరు: సిండికేట్ బ్యాంక్

మొత్తం పోస్టుల సంఖ్య : 14
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్/మేనేజర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 22 మే 2019

విద్యార్హతలు : బీఈ/బీటెక్/ఎంసీఏ/ పీజీ డిగ్రీ

Syndicate Bank recruitment 2019 apply for 14 Manager Post

వయస్సు:
అసిస్టెంట్ మేనేజర్: 20 నుంచి 30 ఏళ్లు
మేనేజర్: 25 నుంచి 35 ఏళ్లు

ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:

దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ: 22 మే 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+