మైనర్ బాలికపై రేప్, అబార్షన్ కోసం రూ. 2 లక్షలు

Take Rs 2 lakh and abort, Bihar panchayat tells raped girl
న్యూఢిల్లీ: ఓ మైనర్ బాలికను రేప్ చేసి అబార్షన్ కోసం రూ. 2 లక్షలు తీసుకోవాలంటూ పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పునిచ్చిన ఘటన బీహార్‌లో జరిగింది. పోలీసులు వెల్లడించిన కధనం ప్రకారం బీహార్‌లోని ముజఫర్ జిల్లాలోని కంతి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో సుబంకాపూర్ అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అరుణ్ భగత్ అనే వ్యక్తి 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో ఈ విషయం ఆ గ్రామంలో ఉన్న పంచాయితీ వద్దకు వెళ్లింది. దీంతో పంచాయితీలో పెద్దలు బాధితురాలికి రూ. 2 లక్షలు నష్ఠపరిహారంగా ఇవ్వమని చెప్పి, ఆ డబ్బు పెట్టి బాధితురాలిని అబార్షన్ చేయించుకోవాల్సిందిగా తీర్పునిచ్చారు.

దీనిపై మండిపడ్డ బాధితురాలి తల్లిదండ్రులు మంగళవారం పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పును కాదని, నిందితుడికి శిక్షపడాలంటూ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కేసుపై ముజఫర్ సీనియర్ సూపర్‌డెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర రాణా మాట్లాడుతూ "మంగళవారమే కేసు నమోదు చేశామని, నిందితుడిని అతిత్వరలో పట్టుకుంటామని, పంచాయితీ పెద్దలపై చర్య తీసుకుంటాం" అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+