బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Talent: టాలెంట్ అంటే వీడిదే ? పోలీసులను టార్గెట్ చేసిన దొంగ, సీసీటీవీల్లో, ఐటీ హబ్ లో షాక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో చోరీలు ఏరైంజ్ లో జరుగుతాయో కొత్తగా చెప్పనవసరం లేదు, కోటి మందికి పైగా జనాభా ఉన్న బెంగళూరు నగరంలో ప్రతినిత్యం ఎక్కడో అక్కడ బైక్ లు, కార్లు, నగలు, డబ్బులు, విలువైన వస్తువులు చోరీ అవుతున్నాయని పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి. చోరీలు, నేరాలు చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తూనే ఉన్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని దొంగలు వారిపని వారు చేస్తూనే ఉన్నారు. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు శక్తివంచన లేకుండా పని చేస్తూనే ఉన్నారు. అయితే ఓ దొంగ మాత్రం పోలీసులనే టార్గెట్ చేసుకున్నాడు. పట్టపగలు నడిరోడ్డు పక్కన స్కూటర్ పార్క్ చేసిన హెడ్ కానిస్టేబుల్ బ్యాంకులోకి వెళ్లి అతని పని పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు. చిక్కిందే చాన్స్ అంటూ పోలీసు వచ్చే లోపే అతని బైక్ ను చోరీ చేసిన దొంగ అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయాడు. పోలీసు స్కూటర్ చోరీ చేసి దొంగ దర్జాగా వెళ్లిపోతున్న విషయం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

Illegal affair: అత్త అక్రమ సంబంధం తో కోడలు షాక్, కొత్త పెళ్లి కూతురు ఇంజనీరింగ్ ?, పచ్చడి!Illegal affair: అత్త అక్రమ సంబంధం తో కోడలు షాక్, కొత్త పెళ్లి కూతురు ఇంజనీరింగ్ ?, పచ్చడి!

 బెంగళూరులో కోటి జనభా

బెంగళూరులో కోటి జనభా

ఐటీ హబ్ బెంగళూరు నగరంలో చోరీలు ఏరైంజ్ లో జరుగుతాయో కొత్తగా చెప్పనవసరం లేదు, కోటి మందికి పైగా జనాభా ఉన్న బెంగళూరు నగరంలో ప్రతినిత్యం ఎక్కడో అక్కడ బైక్ లు, కార్లు, నగలు, డబ్బులు, విలువైన వస్తువులు చోరీ అవుతున్నాయని పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి.

ఐటీ హబ్ లో దొంగల చేతివాటం

ఐటీ హబ్ లో దొంగల చేతివాటం

చోరీలు, నేరాలు చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తూనే ఉన్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని దొంగలు వారిపని వారు చేస్తూనే ఉన్నారు. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు శక్తివంచన లేకుండా పని చేస్తూనే ఉన్నారు. గతంతో పోల్చుకుంటే బెంగళూరు నగరంలో ఇటీవల క్రైమ్ రేట్ తగ్గింది.

 పోలీసులను టార్గెట్ చేసిన దొంగ

పోలీసులను టార్గెట్ చేసిన దొంగ

ఓ దొంగ మాత్రం పోలీసులనే టార్గెట్ చేసుకున్నాడు. బెంగళూరు నగరంలోని కోరమంగలలోని మహారాజ సిగ్నల్ లో పట్టపగలు నడిరోడ్డు పక్కన స్కూటర్ పార్క్ చేసిన కేఎస్ఆర్ పీ హెడ్ కానిస్టేబుల్ ఉమేష్ అదే ప్రాంతంలో ఉన్న బ్యాంకులోకి వెళ్లి అతని పని పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు.

 సీసీటీవీల్లో షాకింగ్ మ్యాటర్

సీసీటీవీల్లో షాకింగ్ మ్యాటర్

చిక్కిందే చాన్స్ అంటూ హెడ్ కానిస్టేబుల్ ఉమేష్ బ్యాంకులో నుంచి బయటకు వచ్చే లోపే అతని బైక్ ను చోరీ చేసిన దొంగ అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయాడు. బైక్ మాయం అయిన విషయం గమనించిన హెడ్ కానిస్టేబుల్ ఉమేష్ కోరమంగల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు స్కూటర్ ను చోరీ చేసి దొంగ దర్జాగా వెళ్లిపోతున్న విషయం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. పోలీసు స్కూటర్ కొట్టేసిన కేటుగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Talent: Bengaluru urban police head constable bike theft in IT HUB.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X