యూపీలో ఎనిమిది ఏళ్ల బాలుడి ఎత్తు 6.6 అడుగులు, గిన్నీస్ రికార్డు, తల్లి 7.2 అడుగుల ఎత్తు !
పుట్టుకతోనే గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించిన ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు ఇప్పుడు మరో సారి గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించాడు. మీరట్ కు చెందిన కరణ్ సింగ్ (8) అనే బాలుడు 6.6
మీరట్: పుట్టుకతోనే గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించిన ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు ఇప్పుడు మరో సారి గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించాడు. మీరట్ కు చెందిన కరణ్ సింగ్ (8) అనే బాలుడు 6.6 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన బాలుడిగా రికార్డు సృష్టించాడు.
ఎనిమిది సంవత్సరాల వయస్సులో ప్రపంచంలోనే ఎవ్వరూ లేని అంత 6 అడుగుల 6 ఇంచీల ఎత్తుతో కరణ్ సింగ్ రికార్డు సృష్టించాడు. కరణ్ సింగ్ పుట్టిన సమయంలో 63 సెంటీ మీటర్లు ఎత్తు, 7.8 కేజీల బరువుతో అప్పుడే గిన్నీస్ బుక్ రికార్డులో స్థానం సంపాధించాడు.

కరణ్ సింగ్ తల్లి సేత్లానా 7.2 అడుగుల ఎత్తు ఉంది. భారతదేశంలో ఎతైన మహిళగా సేత్లానా రికార్డు సృష్టించింది. ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ తాను బాస్కెట్ బాల్ ఆటగాడు అవుతానని, తరువాత డాక్టర్ అవుతానని కరణ్ సింగ్ అంటున్నాడు. తన స్నేహితులు అందరికంటే తాను ఎత్తైన వాడు కావడం చాల సంతోషంగా ఉందని కరణ్ సింగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications