దర్శకుడిని హత్య చేసిన తమిళనటికి జీవిత ఖైదు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ సినిమా దర్శకుడిని హత్య చేసిన కేసులో తమిళ వర్ధమాన నటికి కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది.
నటి సంగీత 2007 మార్చి 5వ తేదీ రాత్రి వడపళనిలోలోని ఓ లాడ్జీలో దర్శకుడు సెల్వ (40)ను కలిసింది. అతని సినిమాలో ముఖ్యమైన పాత్రను, పెద్ద యెత్తున డబ్బును ఆమె ఆశించింది.

రెండు ఇవ్వలేనని సెల్వ ఆమెకు చెప్పాడు. దాంతో తీవ్రమైన ఆగ్రహంతో సంగీత అతని గొంతు నులిమి చంపి హత్య చేసింది. ఆ తర్వాత పారిపోయింది.
పోలీసు ప్రత్యేక బృందం ఆమెను పట్టుకుంది. ఆమెకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఆమెకు కోర్టు నుంచి బెయిల్ లభించింది. అయితే, గత ఏడేళ్లుగా ఆమె పరారీలో ఉంది. పోలీసులు నిరుడు ఆమెను పట్టుకుని చార్జిషీట్ దాఖలుచేశారు .
సంగీతకు జీవిత ఖైదుతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చంద్రశేఖర్ శుక్రవారం తీర్పు చెప్పారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications