వీళ్లు కాలేజ్ అమ్మాయిలేనా ? యూనీఫాంలో బీర్లు తాగుతూ చికెన్ తింటూ డ్యాన్స్ లు, వీడియో వైరల్, అంతే!
చెన్నై: కాలేజ్ అమ్మాయిలు క్లాస్ లుకు వెళ్లకుండా చేతిలో బీర్ బాటిల్స్, విస్కీ గ్లాసులు పట్టుకున్నారు. నాలుగు దిక్కుల్లో నలుగురు కాలేజ్ అమ్మాయిలు కుర్చుని బీర్లు తాగుతుంటే మధ్యలో శ్రీకృష్ణుడి లాగా కుర్చున్న మరో యువకుడు వారితో కలిసి విస్కీ సేవించాడు. కాలేజ్ అమ్మాయిలు యూనీఫాంలోనే బీర్లు తాగుతూ చికెన్ తంటూ రచ్చ రచ్చ చేస్తున్న సమయంలో తీసిన ఓ వీడియో వైరల్ అయ్యింది. బీరు తాగి డ్యాన్స్ లు చేసిన కాలేజ్ అమ్మాయిలకు ఈ విషయం తెలియడంతో అందులోని ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిసింది.

కాటేజ్ అమ్మాయిలు ఎంజాయ్ చేశారంతే !
తమిళనాడులోని నాగై జిల్లాలోని మాయిలదురైలోని ప్రముఖ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న అమ్మాయిలు యూనీఫాంతోనే ఓ ఇంటిలోకి వెళ్లారు. తరువాత నలుగురు అమ్మాయిలు ఇంట్లో కుర్చుని చేతిలో బీర్ బాటిల్స్ పట్టుకుని పక్కన స్నాక్స్, బార్ బెల్స్, చికెన్ ముక్కలు పెట్టుకున్నారు. తరువాత కాలేజ్ అమ్మాయిలు హాయిగా బీర్లు తాగుతూ స్నాక్స్, చికన్ తింటూ ఎంజాయ్ చేశారు.

ఇంట్లో మహిళలు హల్ చల్
కాలేజ్ అమ్మాయిలు బీర్లు తాగుతూ స్నాక్స్ తింటున్న సమయంలో అదే ఇంటిలో కొందరు మహిళలు అటూ ఇటూ సంచరిస్తూ హల్ చల్ చేశారు. ఆ సమయంలో కాలేజ్ అమ్మాయిల మధ్యలో కుర్చున్న యువకుడు బీర్లు బాగా తాగి ఎంజాయ్ చెయ్యండి, మనకు ఎవరు అభ్యంతరం చెప్పే వాళ్లు ఇక్కడ లేరు అంటూ వారిని రెచ్చగొట్టాడు.

కాలేజ్ అమ్మాయిల బీర్ ఎపిసోడ్ వీడియో వైరల్
నాగై జిల్లాలోని మాయిలదురైలో ప్రముఖ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న అమ్మాయిలు యూనీఫాంతోనే బీర్ తాగుతున్న సమయంలో ఎవరో వీడియో తీశారు. తరువాత కాలేజ్ అమ్మాయిలు బీర్లు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడంతో నిమిషాల్లో అదికాస్త వైరల్ అయ్యింది.

ఏ కాలేజ్ అమ్మాయిలు ? ఆ మహిళలు ఎవరు
వీడియోలో బీర్ తాగుతున్న అమ్మాయిలు ఏ కాలేజ్ లో చదువుతున్నారు ? ఆ వీడియో అటూ ఇటూ తిరుగుతున్న మహిళలు ఎవరు ? ఆ వీడియో ఎక్కడ తీశారు ? రోజూ ఇలాగే ఆ ఇంటిలో అమ్మాయిలు బీర్లు తాగుతున్నారా ? అంటూ ఇప్పుడు అనేక మంది ఆరా తియ్యడం మొదలు పెట్టారు.

బీరు తాగి ఏం చేశారు?, ప్రిన్సిపల్ ఆరా !
కాలేజ్ అమ్మాయిలు బీర్లు తాగుతూ డ్యాన్స్ లు చేసిన వీడియో ఆ కాలేజ్ యాజమాన్యంకు తెలిసింది. వీడియోలో బీర్లు తాగుతున్న అమ్మాయిలను గుర్తించిన ఆ కాలేజ్ ప్రిన్సిపల్ వారిని పిలిపించి విచారణ చేశారు. మీరు ఎక్కడ ఎందుకు బీర్లు తాగారు ? పక్కన ఉన్న అబ్బాయి, మహిళలు ఎవరు ? బీర్లు తాగిన తరువాత మీరు ఏం చేశారు ? అంటూ ఆరా తీశారని తెలిసింది.

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ?
బీర్లు తాగుతున్న వీడియో వైరల్ కావడం, కాలేజ్ ప్రిన్సిపల్ పిలిచి మీ తల్లిదండ్రులను పిలుచుకుని వచ్చి బీర్లు తాగిన విషయంపై వివరణ ఇవ్వాలని కాలేజ్ యాజమాన్యం విద్యార్థులను గట్టిగా హెచ్చరించిందని తెలిసింది. ఈ విషయంపై నలుగురు కాలేజ్ విద్యార్థుల్లోని ఓ అమ్మాయి ఆందోళన చెంది ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిసింది.

ఆ ఇల్లు ఎక్కడుంది ?
కాలేజ్ అయ్యాయి ఆత్మహత్యాయత్నం చేసిన విషయంపై కాలేజ్ యాజమాన్యం కాని, పోలీసులు కానీ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం మీద కాలేజ్ అమ్మాయిలు యూనీఫాంలోనే బీర్లు తాగుతున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాలేజ్ అమ్మాయిలు ఏ ఇంటిలో బీర్లు తాగారు ? అక్కడ ఉన్న మహిళలు ఎవరు ? అంటూ స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..!












Click it and Unblock the Notifications