ప్రతి రోజూ తండ్రి రేప్: తల్లి అయిన కూతురు

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఓ తండ్రి వావివరుసలు కూడా మరిచి కళ్లు కామంతో మూసుకుపోయి దారుణమైన చర్యకు పాల్పపడ్డాడు. కూతురినే తన కామానికి బలి చేశాడు. ప్రతి రోజు రాత్రి కూతురిపై అత్యాచారం చేసి చిన్నవయసులోనే తల్లిని చేశాడు.

మైనారిటీ తీరకముందే ఆ బాలిక విషాద సముద్రంలో మునిగిపోయింది. తమిళనాడులోని కర్కాల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి (45) కొన్నాళ్ల క్రితం భార్యతో విడిపోయాడు. వారి ముగ్గురు కూతుళ్లలో ఇద్దరు తల్లి వద్ద ఉంటుండగా, మరొక బాలిక తండ్రి చెంతకు చేరింది.

Tamil Nadu: Father raped girl every day

అతను రోజువారి కూలీగా పనిచేస్తుంటాడు. ఇంకా మేజర్ కూడా కాని కూతురిపై పలుసార్లు అత్యాచారం చేశాడు. ప్రతీరోజు రాత్రిపూట శృంగారంలో పాల్గొనేవాడు. ఆ ఇద్దరూ కలిసి వేరే ఊరు వెళ్లినా అక్కడ కూడా అత్యాచారం చేసేవాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది.

అయినా అతని మనసు మారలేదు. ఆ బాలికను బయట తిరగకుండా నిర్బంధించాడు. ఇటీవలె ఆ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయినా ఈ విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఆ ఇంట్లోంచి ఏడుపు వినబడడంతో ఓ వ్యక్తి విషయం తెలుసుకుని చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో గుట్టు రట్టయింది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+