వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్‌టాక్ యాప్ ను నిషేధించండి మద్రాస్ హైకోర్టు

|
Google Oneindia TeluguNews

టిక్‌టాక్ ఇటివల బాగా ప్రచారం పోందిన యాప్ ,వ్యక్తిగత ప్రయోజనాలు ఇమిడి ఉన్న, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉపయోగిస్తున్నా యాప్ కాగా ఇటివల వచ్చిన మార్పులతో చాల మంది తమ అభిమాన హీరోలు,నాయకుల డైలగ్ లు జోడించి పోస్టుచేస్తున్న వ్యవస్థ ,అయితే దీనిపై ఇటివల విమర్శలు చెలరేగుతున్నాయి.దీంతో నిషేదం డిమాండ్ తెరపైకి వచ్చింది.

<strong>చెల్లెలు ప్రియాంక తో కలిసి వయానాడ్ లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధి </strong>చెల్లెలు ప్రియాంక తో కలిసి వయానాడ్ లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధి

టిక్‌టాక్ పై ఇటివల పెరిగిన ఆరోపణలు

టిక్‌టాక్ పై ఇటివల పెరిగిన ఆరోపణలు

ఈ యాప్ ద్వార ఆశ్లీల చిత్రాలు వెలువడడంతో పాటు ,అనేక క్రిమినల్ చర్యల వైపుకు ఇది దారి తీస్తుందని పలు పార్టీలు, వ్యక్తులు ఆరోపిస్తున్నారు.దీంతో విమర్శలకు గురి అవుతున్న యాప్ నిషేధించాని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏకంగా మద్రాస్ హైకోర్టు ఈ యాప్ పై జోక్యం చేసుకుంది. కోర్టులో ఓ ప్రవైట్ వ్యక్తి టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని వేసిన పిల్ ను విచారించింది. దీంతో ఆ యాప్ ను నిషేధించాలని కేంద్రాన్ని కోరింది.

 తమిళనాడు హైకోర్టులో పిల్

తమిళనాడు హైకోర్టులో పిల్

తమిళనాడు రాష్ట్రంలో టిక్‌టాక్ యాప్ వల్ల ఆత్మహత్యలు జరుగుతుండడంతోపాటు,యాప్ ఆశ్లీలతను ప్రోత్సహిస్తుందని పేర్కోంటు తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన ముత్తుకుమార్ అనే సీనియన్ న్యాయవాది, సామాజిక కార్యకర్త మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై బుధవారం విచారణ జరిపిన కోర్టు టిక్‌టాక్ యాప్ ను నిషేధించాలని కేంద్రాన్ని కోరింది. కాగా చిన్నపిల్లలు, దీని భారిన పడకుండా నిబంధనలు తీసుకువస్తారా లేదా అనే దానిపై ఈనెల 16 లోగా కోర్టుకు తెలియజేయాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది.

టిక్‌టాక్ వీడియో లను మీడియా ప్రసారం చేయొద్దు

టిక్‌టాక్ వీడియో లను మీడియా ప్రసారం చేయొద్దు

ప్రధానంగా టిక్‌టాక్ లో వచ్చిన వీడీయోలు యూత్ లో క్రేజ్ ను పెంచుతున్నయి.దీంతో చాలమంది తమ ప్రతిభను బయటపెట్టేందుకు ఈ యాప్ ను ఉపయోగించుకున్నారు.అదేసమయంలో దీని కొన్ని హింసాత్మకమైన ఘటనలు కూడ జరుగుతుండడతో దీనికి ఎక్కువగా ప్రచారం ఇవ్వకూడదని నిర్ణయించింది మద్రాస్ హైకోర్టు, ఈ నేపథ్యంలోనే ఈ యాప్ ద్వార వచ్చిన వీడీయోలను ప్రసారం చేయవద్దని అక్కడి మీడీయాను ఆదేశించింది.

నిషేధం దిశగా తమిళనాడు ప్రభుత్వం

నిషేధం దిశగా తమిళనాడు ప్రభుత్వం

మరో వైపు ఈ యాప్ వల్ల యువత చెడుదారులు పట్టే ప్రమాదం ఉందని ,దీన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తమిళనాడు ప్రభుత్వం సైతం వెల్లడించింది. కాగా తమిళనాడు ఐటి మంత్రి మాట్లాడుతూ భరించలేని డాన్స్ కంటెంట్ వస్తుందని అదే సమయంలో బీజేపీకి అనుబంధంగా ఉన్న హిందువాదులు ఈ యాప్ ను నిషేధించాలని పిలుపినిచ్చారని ఆయన వివరించారు. దీంతో యాప్ పై చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.

English summary
Tamil Nadu High Court asked the central government to ban Chinese video app TikTok, saying it was “encouraging pornography”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X