'టాటాలు లీడ్ చేస్తారు, ఫాలో కారు, అన్నింట్లో మనమే టాప్', కొత్త చెర్మెన్ ఇలా..
టాటా సన్స్ కొత్త చెర్మెన్ గా ఎన్ .చంద్రశేఖరన్ బాధ్యతలను స్వీకరించారు. అన్ని వ్యాపారాల్లోనూ ఇండస్ట్రీ లీడింగ్ ఫెర్ ఫార్మెన్స్ ఉండేలా తాను వ్యవహరించనున్నట్టు ఆయన ప్రకటించారు.
ముంబాయి:టాటా సన్స్ కొత్త చెర్మెన్ గా ఎన్ .చంద్రశేఖరన్ బాధ్యతలను స్వీకరించారు. అన్ని వ్యాపారాల్లోనూ ఇండస్ట్రీ లీడింగ్ ఫెర్ ఫార్మెన్స్ ఉండేలా తాను వ్యవహరించనున్నట్టు ఆయన ప్రకటించారు.
టాటా గ్రూప్ అన్ని వ్యాపారాల్లో అగ్రస్థానంలో ఉండేలా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. టాలాలు ఫాలో అవరు, టాటాలే లీడ్ చేస్తారని ఆయన ప్రకటించారు.

ఉప్పు నుండి సాఫ్ట్ వేర్ వరకు అన్ని బిజినెస్ లలో టాటా గ్రప్ బిజినెస్ లకు రథసారధిగా చంద్రశేకరన్ బాంబే హౌజ్ లో బాధ్యతలను స్వీకరించారు. 'నేను బాధ్యతలను స్వీకరించడం నాకు దక్కిన ఓ గౌరవం. హక్కు, ప్రతి ఒక్కరూ నాకు సహకరించాల్సిందిగా కోరుతున్నానని' ఆయన విన్నవించారు.
గ్రూప్ చైర్మెన్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత బాంబే హౌజ్ లో టాటా సన్స్ బోర్డు మీటింగ్ నిర్వహించారాయన. ఉదయం 9.15 నిమిషాలకు ప్రధాన కార్యాలయానికి చేరుకొన్నారు. అనంతరం రతన్ టాటా, ఇతర బోర్డు సభ్యులు బాంబే హౌజ్ కు వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత తాత్కాలిక చైర్మెన్ గా ఉన్న రతన్ టాటా నుండి చంద్రశేఖరన్ బాధ్యతలను స్వీకరించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications