2574మంది: ఉద్యోగుల తొలగింపు పుకార్లపై టీసీఎస్ సాఫ్టువేర్ కంపెనీ
హైదరాబాద్: తమ సంస్థలో ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారంటూ ఇటవీల సామాజిక అనుసందాన వెబ్ సైట్లలో వచ్చిన పుకార్లను ప్రముఖ సాఫ్టువేర్ కంపెనీ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఖండించింది. ఇప్పటి వరకు 2,574 మందిని మాత్రమే ఉద్యోగం వీడాలని ఆదేశించామని తెలిపింది.
ఈ సంఖ్య మూడువేలకు మించి ఉండబోదని టీసీఎస్ తెలిపింది. ఉద్యోగుల సంక్షేమంలో తమ సంస్థ అందరికంటే ముందు ఉంటుందని తెలిపింది.

కాగా, గత కొద్ది వారాలుగా సోషల్ మీడియాలో.. టీసీఎస్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీసేస్తారనే పుకార్లు వచ్చాయి. పర్‌ఫార్మెన్స్ ప్రాతిపదికన దాదాపు ఇరవై అయిదు వేల మంది ఉద్యోగులను తీసేయవచ్చుననే పుకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో పలు కార్మిక సంఘాలు టీసీఎస్ ఉద్యోగులకు మద్దతుగా వచ్చాయి.
ఈ నేపథ్యంలో టీసీఎస్ స్పందించింది. తాము కేవలం 2,574 మందిని మాత్రమే ఉద్యోగం వీడాలని చెప్పామని, అది తమ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో కేవలం 0.8 శాతం మాత్రమేనని పేర్కొంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications