Teacher: లేడీస్, అమ్మాయిలతో చిల్లర ఆటలు ఆడిన టీచర్, వీడియోలు వైరల్, దెబ్బకు ఫోక్స్ కేసు !
బెంగళూరు/కోప్పళ: మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని స్కూల్ లో ఎంజాయ్ చేసిన టీచర్ వీడియోలు బయటకు రావడంతో అతనికి మైండ్ బ్లాక్ అయ్యింది. స్కూల్ లో పాఠాలు చెప్పే ముసుగులో అమ్మాయిలతో వికృత చేష్టలు చేసి వారిని లైంగిక వేధింపులకు గురి చేసిన ప్రభుత్వ టీచర్ మీద ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. కామంధుడైన టీచర్ మీద లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యడానికి కొందరు స్కూల్ అమ్మాయిలు వెనకడుగు వేశారు. అయితే విద్యాశాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. కామాంధుడి లైంగిక దాడికి గురైన ఇద్దరు అమ్మాయిలను పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ స్కూల్ టీచర్ లైంగిక వేధింపులకు గురైన ఇద్దరు అమ్మాయిలు అక్కాచెల్లెలు అని వెలుగు చూడటంతో పోలీసులు, విద్యాశాఖ అధికారులు హడలిపోయారు.

వీడియోలు వైరల్
కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని కారటిలోని ప్రభుత్వ స్కూల్ లో మోహమ్మద్ అజారుద్దీన్ అలియాస్ అజారుద్దీన్ అలియాస్ మోహమ్మద్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అజారుద్దీన్ అర్డనగ్నంగా ఓ పరాయి మహిళతో రాసలీలలు సాగిస్తున్న వీడియో బయటకు రావడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

స్కూల్ అమ్మాయిలతో ?
ప్రభుత్వ స్కూల్ టీచర్ రాసలీలల వీడియో వైరల్ కావడంతో అజారుద్దీన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. సార్ ఎవరు ? అని చాలా మంది ఆరా తీశారు. ఇదే సమయంలో ప్రభుత్వ స్కూల్ టీచర్ అజారుద్దీన్ బండారం బయటపడింది. మనోడు పరాయి మహిళలతో పాటు స్కూల్ అమ్మాయిల పట్ల వికృత చేష్టలు చేసి వారిని లైంగిక వేధింపులకు గురి చేశాడని వెలుగు చూడటంతో అందరూ హడలిపోయారు.

కామాంధుడు అరెస్టు
మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని స్కూల్ లో ఎంజాయ్ చేసిన టీచర్ అజారుద్దీన్ అర్డనగ్న వీడియోలు బయటకు రావడంతో అతని అసలు స్వరూపం బయటపడింది. ప్రభుత్వ స్కూల్ లో పాఠాలు చెప్పే ముసుగులో అజారుద్దీన్ అమ్మాయితో వికృత చేష్టలు చేసి వారిని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తూ ప్రభుత్వ టీచర్ అజారుద్దీన్ మీద ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి.

రసికరాజు అరెస్టు
ఇప్పటికే ప్రభుత్వ స్కూల్ టీచర్ అజారుద్దీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. కామంధుడైన టీచర్ అజారుద్దీన్ మీద లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యడానికి కొందరు స్కూల్ అమ్మాయిలు వెనకడుగు వేశారు. అయితే విద్యాశాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. కామాంధుడు అజారుద్దీన్ లైంగిక దాడికి గురైన ఇద్దరు అమ్మాయిలను ఓ గ్రామంలో పోలీసులు గుర్తించారు.

అక్కాచెల్లితో ఆటలు ఆడిన కామాంధుడు
ప్రభుత్వ స్కూల్ టీచర్ అజారుద్దీన్ లైంగిక వేధింపులకు గురైన ఇద్దరు అమ్మాయిలు అక్కాచెల్లెలు అని వెలుగు చూడటంతో పోలీసులు, విద్యాశాఖ అధికారులు హడలిపోయారు. ఇద్దరు అమ్మాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజారుద్దీన్ మీద ఫోక్స్ చట్టం కింద కేసులు నమోదు చేశామని కోప్పళ పోలిసులు తెలిపారు.












Click it and Unblock the Notifications