
Teacher: ఆసుపత్రిలో డాక్టర్ల అరాచకం, ఫ్రెండ్స్, లేడీ టీచర్ ను హాస్టల్ కు పిలిపించి ఏం చేశారంటే ? !
లక్నో/ఉత్తరప్రదేశ్: ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న యువకుడికి, స్కూల్ టీచర్ కు సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. కొంతకాలం సోషల్ మీడియాలో టచ్ లో ఉన్న డాక్టర్, లేడీ టీచర్ తరువాత ఫోన్ లలో మాట్లాడుకుంటున్నారు. స్కూల్ టీచర్ కు మాయమాటలు చెప్పిన డాక్టర్ అతను పని చేస్తున్న ఆసుపత్రికి పిలిపించుకున్నాడు. ఆసుపత్రికి చెందిన హాస్టల్ లోకి లేడీ టీచర్ ను పిలుచుకుని వెళ్లిన డాక్టర్ ఆమె మీద లైంగి దాడి చేశాడు. మరో ఇద్దరు డాక్టర్లను హాస్టల్ కు పిలిపించుకున్న డాక్టర్ లేడీ టీచర్ మీద సామూహిక అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది.
Love:
డ్రైవర్
తో
లేచిపోయిన
ఎంబీఏ
అమ్మాయి,
డెత్
నోట్
రాసి
అందరూ
ఆత్మహత్య
!

సోషల్ మీడియాలో పరిచయం
ఉత్తరప్రదేశ్
లోని
లక్నోలోని
ప్రముఖ
ప్రైవేట్
స్కూల్
లో
మహిళ
టీచర్
గా
పని
చేస్తున్నది.
లేడీ
టీచర్
సోషల్
మీడియాలో
చాలా
యాక్టీవ్
గా
ఉంటున్నది.
లేడీ
టీచర్
కు
సోషల్
మీడియాలో
స్నేహితులు
ఎక్కువగా
ఉన్నారు.
బస్తీ
సదర్
కొత్వాలని
ప్రాంతంలోని
ప్రముఖ
ఆసుపత్రిలో
పని
చేస్తున్న
డాక్టర్
సోషల్
మీడియాలో
లేడీ
టీచర్
కు
పరిచయం
అయ్యాడు.

కథ ఫోన్ల వరకు వెళ్లింది
సోషల్ మీడియాలో పరిచయం అయిన లేడీ టీచర్, డాక్టర్ తరువాత ఒకరి వివరాలు ఒకరు, పర్సనల్ విషయాలు ఒకరి గురించి ఒకరు షేర్ చేసుకున్నారు. కొంతకాలం సోషల్ మీడియాలో టచ్ లో ఉన్న డాక్టర్, లేడీ టీచర్ తరువాత ఫోన్ నెంబర్లు మార్చుకుని ప్రతిరోజు గంటలు గంటలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఆసుపత్రి హాస్టల్ లో ?
స్కూల్ టీచర్ కు మాయమాటలు చెప్పిన డాక్టర్ అతను పని చేస్తున్న ఆసుపత్రికి రావాలని చెప్పాడు. లక్నో నుంచి బయలుదేరిన లేడీ టీచర్ బస్తీ సదర్ కొత్వాలిలో డాక్టర్ పని చేస్తున్న ఆసుపత్రికి దగ్గరకు వెళ్లింది. ఆసుపత్రి దగ్గరకు వెళ్లిన లేడీ టీచర్ ను ఆడాక్టర్ ఆసుపత్రికి చెందిన హాస్టల్ లోని ఓ గదిలోకి పిలుచుకుని వెళ్లాడు.

లేడీ టీచర్ మీద డాక్టర్లు గ్యాంగ్ రేప్
స్కూల్
టీచర్
కు
మాయమాటలు
చెప్పి
గత
నెల
27వ
తేదీన
ఆసుపత్రికి
పిలిపించుకున్న
డాక్టర్
ఆమెను
అనుభవించాలని
స్కెచ్
వేశాడు.
ఆసుపత్రికి
చెందిన
హాస్టల్
లోకి
లేడీ
టీచర్
ను
పిలుచుకుని
వెళ్లిన
డాక్టర్
ఆమె
మీద
లైంగి
దాడి
చేశాడు.
మరో
ఇద్దరు
డాక్టర్లను
హాస్టల్
కు
పిలిపించుకున్న
డాక్టర్
లేడీ
టీచర్
మీద
సామూహిక
అత్యాచారం
చెయ్యడం
కలకలం
రేపింది.

ఆసుపత్రిలో డాక్టర్ల అరాచకం
బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో ఓ డాక్టర్ ను అరెస్టు చేశామని, మరో ఇద్దరు డాక్టర్లు తప్పించుకున్నారని బస్తీ సదర్ కొత్వాల్ పోలీసు అధికారులు అంటున్నాడు. లేడీ టీచర్ ను ఆసుపత్రిలోని హాస్టల్ లోనే ముగ్గురు డాక్టర్లు గ్యాంగ్ రేప్ చెయ్యడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.