Teacher: విద్యార్థులకు టార్చర్ పెడుతున్న టీచర్, కామంతో రెచ్చిపోయి, ముద్దులు.... ?, క్లైమాక్స్ లో !
బెంగళూరు/ హావేరి: స్కూల్ లో పాఠాలు చెబుతున్న టీచర్ అదే స్కూల్ లో చదువుతున్న అమ్మాయిల మీద కన్ను వేశాడు. స్కూల్ కు వచ్చి వెలుతున్న అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకుంటున్న ఆ టీచర్ కామాంధుడిలా తయారైనాడు. పాఠాలు చెప్పురా నాయనా అంటే అమ్మాయిలకు అశ్లీలంగా మెసేజ్ లు పంపించాడు. కామాంధుడైన టీచర్ అతని మొబైల్ ఫోన్ నుంచి, వాట్సాప్ నుంచి ముద్దులు పెట్టండి, కిస్ ఇవ్వండి అంటూ మెసేజ్ లో పెట్టాడు. ఆన్ లైన్ పాఠాల కంటే హైస్కూల్ అమ్మాయిలకు మద్దులు, కిస్ లు అనే పదాలనే ఎక్కువగా వాడేసి అతని కామం ఎంత ఉందే బయట పెట్టాడు. ఇలా అతని వాట్సాప్ చాటింగ్ లో ఎక్కువగా ముద్దులు, కిస్ లు అనే పదాలతో నిండిపోయిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

హైస్కూల్ టీచర్
కర్ణాటకలోని హావేరి జిల్లాలోని దేవరగుడ్డ హైస్కూల్ లో మల్లప్ప అనే కామంధుడు టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. హై స్కూల్ లో పాఠాలు చెబుతున్న టీచర్ మల్లప్ప అదే స్కూల్ లో చదువుతున్న అమ్మాయిల మీద కన్ను వేశాడు. చాలా కాలం నుంచి అదే స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న మల్లప్ప అమ్మాయిల పట్ల తిక్కతిక్కగా ప్రవర్తించేవాడని సమాచారం.

అమ్మాయిల ఫోన్ నెంబర్లు మాత్రమే తీసుకుంటున్నాడు
స్కూల్ కు వచ్చి వెలుతున్న అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకుంటున్న మల్లప్ప కామాంధుడిలా తయారైనాడు. అయితే అదే హై స్కూల్ లో చదువుతున్న అబ్బాయిల ఫోన్ నెంబర్లు ఇచ్చినా వద్దుపోండిరా అంటూ మల్లప్ప వారిని దూరం పెడుతూ వచ్చాడని తెలిసింది. స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పురా నాయనా అంటే టీచర్ మల్లప్ప ఆ స్కూల్ లో చదువుతున్న అనేక మంది అమ్మాయిలకు అశ్లీలంగా మెసేజ్ లు పంపించాడు.

ముద్దులు.... కిస్ లు
మల్లప్ప రానురాను విచ్చలవిడిగా తయారై అమ్మాయిల మొబైల్ కు ప్లీస్ కిస్ ఇవ్వవా, ముద్దు పెట్టవా ? అంటూ మెసేజ్ లు పంపించడం మొదలుపెట్టాడు. కొంతమంది అమ్మాయిలు టీచర్ మల్లప్ప తిక్కచేష్టలను లైట్ గా తీసుకుని సైలెంట్ గా ఉండిపోయారు. అయితే ఓ అమ్మాయి కుటుంబ సభ్యులు విషయం గుర్తించి ఆ అమ్మాయిని నిలదీశారు.

అమ్మాయి దెబ్బతో టీచర్ మొబైల్ ఫోన్ లో ?
తల్లిదండ్రులు నిలదీయ్యడంతో టీచర్ మల్లప్ప చాలా రోజుల నుంచి మద్దులు పెట్టాలని, కిస్ లు ఇవ్వాలని మెసేజ్ చేస్తున్నాడని చెప్పింది. అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో దేవరగుడ్డ పోలీసులు రంగంలోకి దిగారు. కామాంధుడైన టీచర్ మల్లప్ప అతని మొబైల్ ఫోన్ నుంచి, వాట్సాప్ నుంచి ముద్దులు పెట్టండి, కిస్ ఇవ్వండి అంటూ మెసేజ్ లో పెట్టాడని వెలుగు చూసింది.
Recommended Video

టీచర్ అరెస్టు
ఆన్ లైన్ పాఠాల కంటే హైస్కూల్ అమ్మాయిలకు మద్దులు, కిస్ లు అనే పదాలనే ఎక్కువగా వాడేసి టీచర్ మల్లప్ప అతని కామం ఎంత ఉందే బయట పెట్టాడని పోలీసులు అంటున్నారు. ఇలా మల్లప్ప మొబైల్ ఫోన్ లోని వాట్సాప్ చాటింగ్ లో ఎక్కువగా ముద్దులు, కిస్ లు అనే పదాలతో నిండిపోయిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మల్లప్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారణ చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications