అర్థరాత్రి గదిలోకి దూరి మహిళా టెక్కీపై అత్యాచారం

మె రూమ్ మేట్ షిప్ట్ డ్యూటీ చేయడం కోసం వెళ్లిన తర్వాత అనుమానితుడు ఆమె గదిలోకి ప్రవేశించడాన్ని బట్టి అతను చాలా రోజులుగా వసతి గృహంపై నిఘా పెట్టి ఉంచి ఉండవచ్చని భావిస్తున్నారు. మొదట కొంత డబ్బు డిమాండ్ చేసిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
మరోవైపు ఆమెపై అత్యాచారయత్నం మాత్రమే జరిగిందనే వార్తలు కూడా వస్తున్నాయి. అర్ధరాత్రి తర్వాత లోనికి చొరబడిన దుండగుడు యువతిని బెదిరించి అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో తీవ్రంగా కొట్టి అక్కడి నుండి పరారయ్యాడని మరో కథనం వినిపిస్తుంది. అ
తడిని పట్టుకునేందుకు అక్కడి సిబ్బంది, పేయింగ్ గెస్ట్ హౌస్‌లోని యువతులు విఫలయ్నం చేశారు. చికిత్స కోసం బాధితురాలిని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications