Techie: భర్తకు విడాకులు, ప్రియుడితో సహజీవనం, 7 ఏళ్లలో టెక్కీ ప్రియుడు ఏం చేశాడంటే ? !

న్యూఢిల్లీ/ పాట్నా: వివాహం చేసుకున్న మహిళ కొంతకాలం మాత్రమే ఆమె భర్తతో కాపురం చేసింది. భర్తతో విడిపోయిన మహిళ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువవకుడితో ప్రేమలో పడింది. వివాహం చేసుకోకుండా టెక్కీతో ఆమె సహజీవనం చేస్తోంది. సుమారు 7 సంవత్సరాల నుంచి ఒకే ఇంటిలోనే సహజీవనం చేస్తున్న ఇద్దరూ ఎంజాయ్ చేశారు. తనతో శారీరక సంబంధం పెట్టుకుని తనతో సహజీవనం చేస్తున్న తన ప్రియుడు తన జీవితం నాశనం చేశాడని ఆమె డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 7 సంవత్సరాల నుంచి టెక్కీతో తాను సహజీవనం చేస్తున్నానని, ఇప్పటి వరకు అతని కారణంగా అనేకసార్లు గర్బవతి అయ్యానని, 14 సార్లు తనతో బలవంతంగా అబార్షన్ చేయించాడని, ఇక ముందు అబార్షన్ చేయించుకునే ఓపిక తనకు లేదని, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. సహజీవనం చేస్తూ మహిళ ఆత్మహత్యకు కారణం అయిన టెక్కీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 భర్తకు విడాకులు

భర్తకు విడాకులు

బీహార్ కు చెందిన 33 ఏళ్ల మహిళకు కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తితో వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న మహిళ కొంతకాలం మాత్రమే ఆమె భర్తతో కాపురం చేసింది. భర్తతో విడిపోయిన మహిళ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువవకుడితో ప్రేమలో పడింది.

 టెక్కీ ప్రియుడితో సహజీవనం

టెక్కీ ప్రియుడితో సహజీవనం

మహిళ ప్రియుడు ఢిల్లీలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆగ్నేయ ఢిల్లీలోని జీతాపూర్ ప్రాంతంలో టెక్కీ ప్రియుడితో కలిసి ఆమె సహజీనం చేస్తోంది. అదే ఏరియాలో కొన్ని సంవత్సరాల నుంచి టెక్కీ ప్రియుడితో ఆమె కలసి జీవిస్తోంది. వివాహం చేసుకోకుండా టెక్కీతో ఆమె సహజీవనం చేస్తోంది.

 డెత్ నోట్ రాసి ఆత్మహత్య

డెత్ నోట్ రాసి ఆత్మహత్య

సుమారు 7 సంవత్సరాల నుంచి ఒకే ఇంటిలోనే సహజీవనం చేస్తున్న ఇద్దరూ ఎంజాయ్ చేశారు. తనతో శారీరక సంబంధం పెట్టుకుని తనతో సహజీవనం చేస్తున్న తన సాఫ్ట్ వేర్ ఇంజనీరు ప్రియుడు తన జీవితం నాశనం చేశాడని ఆరోపిస్తూ ఆమె డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది

 7 సంవత్సరాల్లో 14 సార్లు అబార్షన్

7 సంవత్సరాల్లో 14 సార్లు అబార్షన్

గత 7 సంవత్సరాల నుంచి టెక్కీతో తాను సహజీవనం చేస్తున్నానని, ఇప్పటి వరకు అతని కారణంగా అనేకసార్లు గర్బవతి అయ్యానని, 14 సార్లు తనతో బలవంతంగా అబార్షన్ చేయించాడని, ఇక ముందు అబార్షన్ చేయించుకునే ఓపిక తనకు లేదని, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. సహజీవనం చేస్తూ మహిళ ఆత్మహత్యకు కారణం అయిన టెక్కీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ నివాసం ఉంటున్న ఇంటిలోని పత్రాలు, మహిళకు చెందిన మొబైల్ ఫోన్ సీజ్ చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+