షాక్: బాలుడ్ని చంపి శవంతో సెక్స్ చేశాడు
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. 17 బాలుడు తొమ్మిదేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత శవంతో లైంగిక క్రీడ సాగించాడు. ఈ దారుణమైన సంఘటన కేరళలోని విఝింజంలో చోటు చేసుకుంది.
టీనేజర్ పోర్నోగ్రాఫిక్ క్లిప్ చూశాడని, అదే రీతిలో తాను కూడా చేయాలని అనుకున్నాడని, అయితే తొమ్మిదేళ్ల బాలుడు అందుకు నిరాకరించాడని పోలీసులు చెప్పారు.

తొమ్మిదేళ్ల బాలుడు లైంగిక క్రీడకు అంగీకరించకపోవడంతో 17 ఏళ్ల బాలుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెనక్కి తగ్గలేదు. బాలుడిని తీవ్రంగా కొట్టాడు, ఆ తర్వాత హత్య చేశాడు.
నిందితుడు నేరాన్ని ఆంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మృత్యువాత పడిన తర్వాత బాలుడిపై లైంగిక దాడి జరిగిందని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications