ఎక్కడ..? ఏమిటి..? ఎప్పుడు..? ఎలా..? 60 సెకండ్లలో

Posted By:
Subscribe to Oneindia Telugu

ఒక్కటంటే ఒక్క నిమిషంలోనే అంటే, 60 సెకన్లలో తెలుగు వార్తలను చదవండి. మరిన్ని ఫీచర్లతో యాప్ వెబ్ వెర్షన్ పాపులర్ న్యూస్ అగ్రిగేటర్ ప్రారంభమైంది. సోషల్ మీడియాలో ఆ వార్తాకథనాలను పంచుకోవచ్చు. వెబ్సైట్ను చూసి మిత్రులకు చెప్పి, సోషల్ మీడియాలో షేర్ చేయండి.మీ మాతృభాషలో సంక్షిప్త వార్తల కోసం ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో ఈజీగా వార్తలు చదవడానికి ఉపయోగించే ఏకైక మార్గం అంతర్జాలం.మారుతున్న కాలానికి అనుగుణంగా దినపత్రికలు చదవటం, వార్తా చానళ్ళు చూడటం తగ్గిపోయి వార్తల కోసం వెబ్ పేజీలను వెతుకుతున్నాం.

అయితే ఆ వార్తలు కూడా సుధీర్ఘంగా ఉండడం వల్ల ఎక్కువ సేపు చదవవలసి రావడంతో కొంతమంది ఆ వార్తలు కూడా చదవలేకపోతున్నారు.అటువంటి వారి కోసమే ఎటువంటి న్యూస్ అయినా ఒక్క నిమిషంలోనే చదివేలా చేసేందుకు "వన్ ఇండియా" సంస్థ http://www.60secondsnow.com అనే వెబ్ సైట్‌ను సగర్వంగా మీ ముందుకు తెచ్చింది.

Telugu new in just one minute on 60 seconds now

తెల్లవారింది మొదలు నిమిషానికో సంచలన వార్త వస్తున్న తరుణంలో ప్రతీ వార్తను మెరుపు వేగంతో సంక్షిప్త వార్తల రూపంలో మీ ముందుంచుతుంది http://www.60secondsnow.com.

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ-భారత్-అంతర్జాతీయ-రాజకీయం-సినిమా-క్రీడలు-బిజినెస్ ఒకటేమిటి అన్నీ విశేషాలను మీ ముందుకు తెచ్చేందుకు 60సెకండ్స్ టీం మీ ముందుకు తీసుకువస్తుంది. అలాగే 60secondsnow మొబైల్ న్యూస్ యాప్‌లో కూడా సంక్షిప్త వార్తాకధనాలను మీరు చదువవచ్చు. 60secondsnow మొబైల్ న్యూస్ యాప్ ప్రపంచం నలుమూలల్లో జరిగిన న్యూస్ ఏదైనా వివిధ వార్తావనరుల నుండి సేకరించి ఫ్లాష్ లా అప్డేట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్(Android), ఐఓఎస్(ios) ప్లాట్‌ఫాంల కోసం రూపొందించిన 60secondsnow మొబైల్ న్యూస్ యాప్‌ను ఆండ్రాయిడ్ వినియోగ దారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి , ఐఓఎస్(ios) వినియోగదారులు ఐ ట్యూన్స్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచంలో జరిగే ప్రతీ విషయాన్ని మీ అరచేతిలోని సెల్‌ఫోన్‌లో 60secondsnow మొబైల్ న్యూస్ యాప్ ద్వారా తెలుసుకునేందుకు వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి. 60secondsnow మొబైల్ న్యూస్ యాప్‌.. ఆండ్రాయిడ్ వినియోగ దారులు https://goo.gl/dW6ev0 లింక్ ద్వారా, ఐఓఎస్(ios) వినియోగదారులు https://goo.gl/sp10ZE లింక్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Read Telugu News in just one minute on 60 Seconds Now. The popular news aggregator has launched web version of the app with more features of sharing the stories on social media. Go through the website, inform the friends, share it on social media.
Please Wait while comments are loading...