జల్లికట్టు నిరసనకు తాత్కాళిక బ్రేక్: ఆందోళనకారుల ప్రకటన

జల్లికట్టు నిరసనకారులు రెండు వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో ఈ ప్రకటన సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

చెన్నై: గత వారం రోజులుగా జల్లికట్టు ఆందోళనలతో అట్టుకుడుతోన్న తమిళనాడులో.. ఆందోళనకారులు తమ నిరసనకు తాత్కాళిక బ్రేక్ ప్రకటించారు. జల్లికట్టు ఉద్యమాన్ని తాత్కాళికంగా విరమిస్తున్నట్టు ప్రకటించారు.

Temporary break in Jallikattu Protest

అయితే జల్లికట్టు నిరసనకారులు రెండు వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో ఈ ప్రకటన సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. నేటి సాయంత్రానికి నిరసనకారులు తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించబోతున్నారు. ఇందుకోసం మరికొద్దిసేపట్లో నిరసనకారులంతా సమావేశం కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+