ఇల్లు అద్దెకిస్తే.. ఇంటి యజమాని కూతుర్నే..
ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకుడు ఆ ఇంటి యజమాని కూతురినే గర్భవతిని చేసిన ఉదంతమిది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో ఈ ఘటన వెలుగుచూసింది.
చెన్నై : ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకుడు ఆ ఇంటి యజమాని కూతురినే గర్భవతిని చేసిన ఉదంతమిది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో ఈ ఘటన వెలుగుచూసింది.
విల్లుపురం జిల్లాకు చెందిన శశికుమార్ (23) చెన్నై నగరంలోని నీరుకుంద్రం ప్రాంతానికి వలస వచ్చి ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కూలీగా పనిచేస్తున్నాడు. ఏడాది కాలంగా ఆ ఇంటి యజమాని కూతురి(16)తో సంబంధం పెట్టుకున్న శశికుమార్ ఆమెను గర్భవతిని చేశాడు.

కూతురు గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు, మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ అమ్మాయి క్లీనింగ్ లిక్విడ్ తాగి ఆత్మ హత్య యత్నానికి పాల్పడింది.
దీంతో కుమార్తెను ఆమె తల్లిదండ్రులు ఎగ్మోర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ మృతశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం శశికుమార్ అఘాయిత్యంపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ ఇంట్లో అద్దెకుంటున్న శశికుమార్ ఏడాదికాలంగా తన కూతురిపై అత్యాచారం చేసి ఆమెను గర్భవతిని చేశాడంటూ వారిచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, శశికుమార్ ను అరెస్టు చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications