వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతి సమాచారం: వ్యభిచార గుట్టురట్టు, అరెస్ట్

|
Google Oneindia TeluguNews

థానే: ఓ యువతి(16) ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఓ సెక్స్ రాకెట్‌ గుట్టును రట్టు చేశారు. మహారాష్ట్రలోని థానేలోని వాషి ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు గురువారం పోలీసులు తెలిపారు.

వ్యభిచార ముఠాలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆస్పత్రిలో అసిస్టెంట్ వైద్యురాలిగా విధులు నిర్వహించేందుకు కావాల్సిన శిక్షణ ఇస్తామని తమకు సమాచారం ఇచ్చిన మైనర్ బాలికను పరిచయం చేసుకున్న నిందితులు, ఆమెను ఈ వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

Thane: Minor Girl Allegedly Forced into Flesh Trade

గత మూడు నెలలుగా ఆమెను వ్యభిచార కూపంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బాధిత బాలిక వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులైన ఇద్దరు మహిళలను, ఇతర ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.

English summary
A 16-year old school-girl helped the police bust an alleged flesh trade racket in Vashi, Thane district, a senior officer said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X