భార్య ప్రైవేట్ పార్ట్స్ నీట్ గా కట్ చేసిన భర్త, అసలు మ్యాటర్ తెలిసి షాక్ !
న్యూఢిల్లీ: బీహార్‌లోని ఖగారియా జిల్లాలో ఓమహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె పూర్తిగా ఛిద్రమైన మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ తీవ్ర నిరసనలకు దిగారు. పస్రాహ గ్రామానికి చెందిన సులేఖాదేవిని పలు కారణాలతో నలుగురు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సులేఖాదేవి మృతదేహాన్ని కనుగొన్నప్పుడు పోలీసు అధికారులు షాక్ అయ్యారు.
సులేఖదేవి శవాన్ని కనుగొన్న సమయంలో ఆమె కళ్ళు లేవు. దానికితోడు ఆమె రెండు రొమ్ములు కత్తిరించబడ్డాయి. ఆమె నాలుక తెగిపోగా, ఆమె ప్రైవేట్ భాగాలను కూడా కత్తితో ఛిద్రం చేశారు. పదునైన ఆయుధంతో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిపై చిత్రహింసలు, హత్య కేసు నమోదు చేశారు. సులేఖాదేవి తన పొలంలో వరి నాట్లు వేయడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బైక్‌పై వచ్చిన నిందితులు ఈ నేరానికి పాల్పడి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఏప్రిల్ 25వ తేదీన 2014వ సంవత్సరాంలో సులేఖా దేవి భర్త బబ్లూ సింగ్ ను, ఆమె బావను కాల్చి చంపేశారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదే విషయంలో అతని కుటుంబానికి ఇది పెద్ద షాక్ కాదని పోలీసులు అంటున్నారు.

సులేఖదేవి భర్త హత్య కేసులో నిందితుడు గతేడాది బెయిల్‌పై విడుదలయ్యాడు. భూ వివాదమే నేరానికి కారణమని అనుమానిస్తున్నప్పటికీ ఖచ్చితమైన ఉద్దేశ్యాన్ని నిర్ధారించడానికి తదుపరి విచారణ జరుగుతున్నదని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి మనోజ్‌కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications