నెహ్రూ అతిపెద్ద రేపిస్టు...! విహెచ్‌పీ నేత వివాదస్పద వ్యాఖ్యలు
భారతదేశం అత్యాచారాలకు రాజధానిగా మారిందని ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్నిరేపుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ నేతలు తీవ్రంగా ఫైర్ అయ్యారు. సాధ్యీ ప్రాచీ అనే మహిళ నేత వివాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... భారత మొదటి ప్రధాని నెహ్రూ అతిపెద్ద రేపిస్టు అంటూ వ్యాఖ్యానించింది. "భారత దేశం రాముడు మరియు కృష్ణుడు పుట్టిన దేశమని.... అయితే రాహుల్ గాంధీ ఈ సంస్కృతికి మచ్చ తెచ్చెవిధంగా మాట్లాడరని ఆమె విమర్శించింది. ఈనేపథ్యంలోనే రాముడు మరియు కృష్ణుల సంస్కృతిని పాడు చేసిన నెహ్రూ అతిపెద్ద రేపిస్ట్ గా ఆమె అభివర్ణించింది."
తెలంగాణలో దిశ సంఘటన, యూపీలో ఉన్నావో ఘటనతో దేశం మొత్తం మరోసారి ఉలిక్కిపడింది. దీంతో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో యూపీలో అధికార బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దీంతో దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం అత్యాచారాలకు రాజధానిగా మారుతోందని తీవ్రంగా విమర్శించారు. దేశంలో జరగుతున్న రేప్ ఘటనలతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందని ఆయన అన్నారు. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఓ చోట హత్యాచారాలు జరుగుతున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

యూపిలో ఓ ఎమ్మెల్యే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నా... ప్రధాన మంత్రి మౌనంగా ఎందుకు ఉంటున్నారని అన్నారు. దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై ప్రధాన మంత్రి కనీసం ఒక్క మాట కూడ మాట్లాడడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే నేరుగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కోంటున్నా... ప్రధాని మాట్లాడడం లేదని ఆయన దుయ్యబట్టారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications