బిగ్ బాస్ 9లో పోర్న్ స్టార్ మియా! (ఫోటోలు)
ముంబై: అత్యంత ప్రజాదరణ పొందిన వివాదాస్పద బిగ్ బాస్ రియాలిటి షోలో ఒక పోర్న్ స్టార్ ఎంటర్ అయ్యిందని వార్తలు గుప్పుమన్నాయి. అమెరికాతో పాటు అనేక దేశాలలో తన అందచందాలతో అభిమానులను సంపాదించుకున్న పోర్ట్ స్టార్ మియా ఖలీఫా బిగ్ బాస్ 9 లో ఎంటర్ అయ్యిందని వెలుగు చూసింది.
అయితే ఈ బిగ్ బాస్ 9 రియాలిటి షో ను బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నిర్వహిస్తారా, లేదా అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. అయితే పోర్న్ స్టార్ ఎంటర్ అవుతున్నది సోషల్ మీడియాలో వార్తలు హల్ చెల్ చెయ్యడంతో ఈ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గాడ్ వూమెన్ రాధే మా బిగ్ బాస్ 9 రియాలిటి షో లో పాల్గోంటారని పుకార్లు వచ్చాయి. అయితే రాధే మా కలర్స్ టీవీ చానెల్ కు నోటీసులు ఇచ్చారు. పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. తరువాత పోర్న్ మాజీ స్టార్ సన్ని లియోన్ పేరు తెర మీదకు వచ్చింది. చివరికి మియా ఖలీఫా పేరు ఫిక్స్ అయ్యిందని సమాచారం.

మౌనంగా ఉన్న కలర్స్ టీవీ చానెల్
బిగ్ బాస్ 9 రియాలిటి షోలో పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఉంటుందని తెలిసింది. అయితే ఈ విషయంలో కలర్స్ టీవి యాజమాన్యం మౌనంగా ఉంది, మియా ఖలీఫా ఈ షోలో ఉండదని ఇప్పటి వరకు ఖండించలేదు.
భారీ ప్రచారం
బిగ్ బాస్ 9 రియాలిటి షోను భారీగా ప్రచారం చేసి ప్రసారం చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

సంప్రదించారు
మియా ఖలీఫాను బిగ్ బాస్ 9 రియాలిటి షోకు ఆహ్వానించడానికి చర్చలు జరిగాయని ఆ టీవీ చానెల్ నిర్వహకులు అంటున్నారు.
బిగ్ బాస్ అంటే
బిగ్ బాస్ అంటే డబుల్ ట్రబుల్ అంటున్నారు

అప్పుడే సినిమా చాన్స్
మియా ఖలీఫాకు అప్పుడే బాలీవుడ్ లో జిస్మ్ -3 లో లాంటి పాత్ర చెయ్యడానికి చాన్స్ వచ్చేసింది.
ఇలా ట్వీట్ చేస్తున్నారు
మియా ఖలీఫా విషయం తెలిసి ఈ విదంగా ట్వీట్ చేస్తున్నారు

ఇలా అయిపోయారు
బిగ్ బాస్ 9 షో లో మియా ఖలీఫా ఉంటుందని తెలిసి ఇలా అయిపోయారని ఫోటో పోస్టు చేశారు

ప్రియా రాయ్ నో చెప్పింది
భారత సంతతికి చెందిన పోర్న్ స్టార్ ప్రియా రాయ్ బిగ్ బాస్ 9 షోలో పాల్గోనడానికి నో చెప్పడంతో ఆ చాన్స్ మియా ఖలీఫా కొట్టేసిందని సమాచారం.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications