Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒప్పో F9 ఫస్ట్ సేల్ కార్యక్రమాన్ని బెంగళూరులో ప్రారంభించిన నటి కాజల్

ఇప్పుడు ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ అత్యవసరమైన ప్రధాన వస్తువులలో ఒకటిగా ఉంది. సంభాషణలకు, భావ వ్యక్తీకరణలకు ప్రధాన మాధ్యమంగా, ప్రపంచంతో పాటు తమను తాము నిరంతరం అప్డేట్ చేసుకునేందుకు స్మార్ట్ ఫోన్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఫోన్ కేవలం వేగవంతమైన సంభాషణల కోసమే కాదు.. ఇది ప్రధాన వ్యాపార సాధనంగా కూడా మారింది. కమ్యూనికేషన్ పరంగా మాత్రమే కాకుండా, సృజనాత్మక ఆలోచనలను, వృత్తి పరమైన అంశాలను, అభిరుచులను, వ్యక్తిత్వాన్ని నలుగురితో పంచుకోవడానికి సామాజిక మాధ్యమంతో అనుసందానించిన పరికరమే స్మార్ట్ ఫోన్.

ఈ మిలీనియంలో మనకు మనమే స్పెషల్. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఒక గాడ్జెట్ గా మాత్రమే కాకుండా, జీవనశైలిని ప్రస్పుటించే ఒక స్టేటస్ సింబల్ గా మారింది. స్వీయ గుర్తింపును పెంపొందించడానికి ఉపయోగపడే ప్రధానమైన ఫ్యాషన్ ఉపకరణం స్మార్ట్ ఫోన్. ఒకవేళ మీరు కూడా స్మార్ట్ ఫోన్ ను పలు రకాలుగా ఉపయోగిస్తుంటే మీరు కచ్చితంగా మార్కెట్లోకి వచ్చే ఫోన్లపై అవగాహన కలిగి ఉంటారు. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ పరంగా ఈ మొబైల్ మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిస్తుంది.

The First Sale Of OPPO F9 Pro In Bangalore

తాజాగా అన్ని ఫీచర్లు కలిగి ఉన్న కొత్త ఒప్పో ఎఫ్ 9 ప్రో ఫస్ట్ సేల్ ఈవెంట్ కార్యక్రమాన్ని బెంగళూరులోని చర్చిగేట్ షోరూమ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ నటి కాజల్ ప్రారంభించారు. ఈ ఫొన్ వినియోగం ఎలా ఉందని నటి కాజల్‌ను ప్రశ్నించగా... ఒప్పో f9 ప్రోలో వినియోగించిన టెక్నాలజీ తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపింది. ఇందులో ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో రెండు గంటలపాటు టాక్ టైమ్ ఇచ్చేలా వినియోగించిన vooc చార్జింగ్ టెక్నాలజీ అద్భుతమన్నారు. ఫోన్ కూడా చాలా సన్నగా ఆకట్టుకునే కలర్స్‌లో ఉడటం తనను ఆకట్టుకొందన్నారు.

The First Sale Of OPPO F9 Pro In Bangalore

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న C4ETECH వ్యవస్థాపకులు అశ్విన్ గణేష్... ఒప్పోF9 ప్రో గురించి అనేక అంశాలను ప్రస్తావించారు. ముందుగా తనను VOOC ఛార్జింగ్ టెక్నాలజీ ఆకట్టుకున్నట్లు చెప్పారు. వాటర్ డ్రాప్ స్క్రీన్ కూడా అద్భుతంగా ఉందని చెప్పారు. అయితే ఈ ఫోను కొన్న కస్టమర్ల నుంచి కూడా చాలా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కెమరా ప్రేమికులకు మాత్రం ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది. ఫ్యాషన్ యాక్సెసరీస్‌లో తమకు ఇక ఒప్పో f9 ప్రో అవుతుందని ఫ్యాషన్ అభిమానులు తెలిపారు. ఒప్పో f9 ప్రోను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా యుెవతే వచ్చింది.

The First Sale Of OPPO F9 Pro In Bangalore

ఒప్పో f9 ప్రో స్పెసిఫికేషన్స్

సెల్ఫీ లవర్స్‌కు ఒప్పో f9 ప్రో ఒక కానుకలాంటిదని చెప్పొచ్చు. ఇందులో 25 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. ఫిల్టర్స్ లేకుండానే మీరు తీసుకున్న ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. 8ఎమ్‌ఎమ్‌ల మందంగా ఉండే స్క్రీన్... చాలా సన్నగా కనిపిస్తుంది. అంతేకాదు ఆకట్టుకునే కలర్స్‌లో ఇది లభ్యమవుతోంది. ఇంకెందుకు ఆలస్యం..ఒకవేళ మీరు నిజంగా ఫోన్ ప్రియులైతే వెంటనే ఒప్పో f9 ప్రోను కొనండి... కొత్త క్రియేటివిటీని ఎంజాయ్ చేయండి.

The First Sale Of OPPO F9 Pro In Bangalore

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+