గ్రేట్ ఆన్‌లైన్ కూపన్ ఫెస్టివల్: 90 శాతం తగ్గింపు (ఫోటోలు)
బెంగుళూరు: 2015 సంవత్సరానికి గాను గ్రేట్ ఆన్‌లైన్ కూపన్ల ఫెస్టివల్‌ను వన్‌ఇండియా మీ ముందుకు తెస్తోంది. ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జబాంగ్, మింత్రాలు అదిరిపోయే ఆఫర్లతో కస్టమర్ల ముందుకు రానున్నాయి.
ఆన్‌లైన్ అమ్మకాలంటేనే ఆఫర్లతో కూడుకున్నవి. అలాంటిది 'గ్రేట్ ఆన్‌లైన్ కూపన్ల ఫెస్టివల్'లో అతి తక్కువ ధరల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణములు, గృహోపకరణాలు, పాదరక్షలు, పుస్తకాలు, బొమ్మలు, జ్యువెలరీ ఉత్పత్తులకు సంబంధించి ఆఫర్లను వన్ఇండియా కూనప్ల రూపంలో మీ ముందుకు తీసుకువస్తోంది.
ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల మీరు ఆర్డర్ చేసిన ఉత్పత్తులు మీ ఇంటికి వద్దకే వస్తాయి. అంతేకాదు మీరు ఆర్డర్ చేసిన ఉత్పత్తులు మీకు గనుక నచ్చనట్లైతే నెల రోజు కాలపరిమితితో రిటర్న్ చేసే వెసులుబాటు కూడా ఉంది.
కొన్ని వెబ్‌సైట్లు మాత్రం ఉచితంగా డోర్ డెలివరీ చేస్తుండగా, మరికొన్ని వెబ్‌సైట్లు డోర్ డెలివరీకి రుసుమును వసూలు చేస్తున్నాయి. డోర్ డెలివరీ ఛార్జీలు అనేవి మీరు కోనుగోలు చేసిన ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుంది.
మీరు గనుక ఆన్‌లైన్‌లో ఏదైనా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా వన్‌ఇండియా కూపన్స్ వెబ్‌సైట్‌ని సందర్శించండి. ఉచిత కూపన్ల ద్వారా మీరు కోనుగోలు చేయాలనుకుంటున్న ఉత్పత్తులపై ఆఫర్‌ను పొందండి.

గ్రేట్ ఆన్‌లైన్ కూపన్ ఫెస్టివల్: 90 శాతం తగ్గింపు
ఫ్లిప్‌కార్ట్‌లో మహిళల పుట్ వేర్‌పై 90 శాతం తగ్గింపు

గ్రేట్ ఆన్‌లైన్ కూపన్ ఫెస్టివల్: 90 శాతం తగ్గింపు
ఫ్లిప్‌కార్ట్‌లో కిచెన్ ఉత్పత్తులపై 88 శాతం తగ్గింపు

గ్రేట్ ఆన్‌లైన్ కూపన్ ఫెస్టివల్: 90 శాతం తగ్గింపు
జబాంగ్‌లో రూ. 1699 ఆపై కొనుగోళ్లపై రూ. 500 ఆఫర్

గ్రేట్ ఆన్‌లైన్ కూపన్ ఫెస్టివల్: 90 శాతం తగ్గింపు
అమెజాన్‌లో గృహోపకరణములపై 80 శాతం తగ్గింపు

గ్రేట్ ఆన్‌లైన్ కూపన్ ఫెస్టివల్: 90 శాతం తగ్గింపు
స్నాప్ డీల్‌లో మహిళల దుస్తులపై 70 శాతం ఆఫర్

గ్రేట్ ఆన్‌లైన్ కూపన్ ఫెస్టివల్: 90 శాతం తగ్గింపు
ఎయిర్ టెల్ రీఛార్జ్‌పై ఐపీఎల్ ఆఫర్లు

గ్రేట్ ఆన్‌లైన్ కూపన్ ఫెస్టివల్: 90 శాతం తగ్గింపు
వోడాఫోన్ రీఛార్జ్‌పై ఐపీఎల్ ఆఫర్లు

గ్రేట్ ఆన్‌లైన్ కూపన్ ఫెస్టివల్: 90 శాతం తగ్గింపు
ఐడియా రీఛార్జ్‌పై ఐపీఎల్ ఆఫర్లు

గ్రేట్ ఆన్‌లైన్ కూపన్ ఫెస్టివల్: 90 శాతం తగ్గింపు
డీటీహెచ్ రీఛార్జ్‌పై ఐపీఎల్ ఆఫర్లు

Click it and Unblock the Notifications