ఆస్తి కోసం భార్యను ఏం చేశాడంటే ?, అత్త ఆస్తులు ఉద్దరగా వస్తున్నాయని ?
బెంగళూరు/మైసూరు: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. తమ కుమార్తె సంతోషంగా ఉండాలని ఆమె అడిగినంత డబ్బులు, బంగారు ఇచ్చిన కుటుంబ సభ్యులు ఆమె సంతోషంగా ఉంటే అదేచాలు అని అనుకున్నారు. అయితే కట్టుకున్న భర్త చేతిలోనే ఆమె హత్యకు గురి కావడం కలకలం రేపింది. కోట్లాదిరూపాయల విలువైన ఆస్తుల కోసం, అక్రమ సంబందం విషయంలో భార్యను హత్య చేసిన భర్త జల్సా చెయ్యడానికి ప్లాన్ చేశాడు.
కర్ణాటకలోని మైసూరులోని హెబ్బాళ లేఔట్ లోని షణ్ముగస్వామి, రాజేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. షణ్ముగస్వామి, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. షణ్ముగస్వామి కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. షణ్ముగస్వామి ఆయన కుమార్తె శృతి (32) బాగా చదువుకుంది. శృతి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. శృతి సోదరికూడా చాలా అందంగా ఉంటుంది.

2013లో మండ్యలోని వీవీ నగర్ కు చెందిన సోమశేఖర్ అనే వ్యక్తితో శృతి వివాహం జరిగింది. శృతి తల్లిదండ్రులకు కోట్లాదిరూపాయల ఆస్తులు ఉన్నాయి. శృతి, సోమేశేఖర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత కూడా సోమశేఖర్ అతని భార్య శృతితో కలిసి ఆమె పుట్టింటికి, బంధువుల ఇంటికి కారులో హ్యాపీగా తిరుగుతూ సంతోషంగా ఉండేవాడు.
మైసూరు నగరంలో షణ్ముగస్వామి, రాజేశ్వరి నాలుగు అంతస్తుల భవనం నిర్మించారు. తరువాత కుమార్తె శృతిని వారితోనే ఉండాలని చెప్పారు. కొన్ని నెలల తరువాత శృతి , సోమేశేఖర్ అదే ఇంటికి వచ్చి మూడో అంతస్తులో కాపురం ఉంటున్నారు. కొంతకాలం పాటు అందరూ హ్యాపీగానే ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం వరుసగా ఆరు నెలల వ్యవధిలో షణ్ముగస్వామి, రాజేశ్వరి చనిపోయారు.
ఇదే సందర్బంలో శృతి సోదరి కుటుంబ సభ్యులు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మైసూరు సిటీలోని కోట్లాది రూపాయల విలువైన భవనంతో పాటు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు అన్ని శృతి పేరు మీద రిజిస్టర్ అయ్యాయి. భార్య పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తం తన పేరు మీద రిజిస్టర్ చేసుకోవాలని సోమశేఖర్ ప్లాన్ చేశాడు. అయితే ఆస్తులు భర్త పేరుతో రాసివ్వడానికి శృతి అంగీకరించలేదు.
తన పిల్లల పేరుతో ఆస్తులు రాసిస్తానని, నీ పేరు మీదమాత్రం రాసివ్వనని శృతి ఆమె భర్తకు చెప్పింది. ఇదే విషయంలో పదేపదే దంపతుల మధ్య గొడవపడ్డారు. రాత్రి పిల్లలకు భోజనం తినిపించిన తరువాత నిద్రపోతున్న శృతి గొంతు నులిమి హత్య చేసిన సోమశేఖర్ తన భార్య నిద్రలోనే చనిపోయిందని అందరికి ఫోన్ చేసి చెప్పాడు. పోలీసుల దర్యాప్తులో, పోస్టుమార్టం రిపోర్టులో శృతి హత్యకు గురైయ్యిందని వెలుగు చూడంటంతో ఆమె భర్త సోమశేఖర్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications