ధటీజ్ ఇండియన్ ఆర్మీ: ఇవి సాంపింల్స్ మాత్రమే (వీడియోలు)
న్యూఢిల్లీ: ధైర్యసాహసాలకు మారు పేరు భారతీయులు. ఇక మన ఆర్మీ సతా గురించి ప్రపంచానికే తెలుసు. అల్లకల్లోల పరిస్థితుల్లో చెక్కుచెదరి గుండె ధైర్యంతో ఉంటున్న పారా ట్రూపర్స్, మంచు కొండల్లో టెక్ సాహసయాత్రలు చేస్తున్నారు.
ఇక యుద్ధ ట్యాంకులను నడిపే కామాండర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. సైన్యంలో నిరుపమాన ధైర్య సాహసాలు ప్రదర్శించే మహిళా యోధులు, వీర సైనికులు ప్రదర్శిస్తున్న చిన్నపాటి సంకేతాలు ఇవి.

అత్యంత సాహసోపేతంగా భారత్ సైన్యం పాక్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో సర్జికల్ దాడులు చేసిన నేపధ్యంలో భారత్ ఆర్మీ సాహసాలు ప్రదర్శించే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శరీరం గగుర్పొడిచే భారత్ ఆర్మీ సాహస వీడియోలు మీరు ఓ సారి చూడండి.
1. ఇండియన్ ఆర్మీ ట్యాంక్ మ్యాన్
2. ఇండియన్ ఆర్మీ క్లైంబర్
3.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గార్డియన్స్
4. జైహింద్..... ఇండియన్ ఆర్మీ ట్రైలర్
5. ఇండియన్ పారాట్రూపర్ ఎర్నింగ్ బ్రిగేడ్












Click it and Unblock the Notifications