మళయాలం హీరో దిలీప్ మీద కేసు నమోదు: సోషల్ మీడియాలో నటి మీద నీచంగా !
మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ పీకల్లోతు కష్టాల్లోపడ్డాడు. బహుబాష నటి భావన మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హీరో దిలీప్ మీద కేరళ మహిళా కమిషన్ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
కొచ్చి: మాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ పీకల్లోతు కష్టాల్లోపడ్డాడు. బహుబాష నటి భావన మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హీరో దిలీప్ మీద కేరళ మహిళా కమిషన్ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల హీరో దిలీప్ సోషల్ మీడియాలో నటి భావన పేరు పెట్టి మాటల్లో వర్ణించలేని విదంగా నీచంగా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో దిలీప్ చేసిన వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నటి పేరు ప్రస్తావించడమే కాకుండా ఇంత నీచంగా పోస్టు చేస్తావా ? అంటూ దిలీప్ మీద మండిపడ్డారు.

అనేక మహిళా సంఘాలు కేరళ మహిళా కమిషన్ కు హీరో దిలీప్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు పరిశీలించిన కేరళ మహిళా కమిషన్ హీరో దిలీప్ మీద కేసు నమోదు చేసింది. ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో దిలీప్ సహనం కొల్పోయి ఇటీవల సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసి కష్టాల్లో పడటంతో ఆయన అభిమానులు సైతం అస్యహించుకుంటున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications