తండ్రి ఒక్కడే, అమ్మలు వేరు, అన్నాచెల్లెలి అక్రమ సంబంధం, బెడ్ రూమ్ లో ?, అర్దరాత్రి !
లక్నో/ఉత్తరప్రదేశ్: ఓ వ్యక్తి పెళ్లి చేసుకోవడంతో ఓ కొడుకు పుట్టాడు. కొంతకాలం తరువాత మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో రెండో భార్యకు ఓ కూతురు పుట్టింది. ఇద్దరు భార్యలతో అతను వేర్వేరు ఇళ్లల్లో కాపురం చేస్తున్నాడు. మొదటి భార్య కొడుకు, రెండో భార్య కూతురు వయసుకు వచ్చారు. రెండో భార్య కూతురు చదువుల కోసం సిటీకి వెళ్లారు. ఓ రోజు రెండో భార్య ఇంట్లోకి వెళ్లి చూసి షాక్ అయ్యింది. కన్న కూతురు, సవతి కొడుకు నగ్నంగా బెడ్ రూమ్ లో చూడరాని సీన్ లో దర్శనం ఇవ్వడంతో ఆమె బిత్తరపోయింది. కట్ చేస్తే ఒకరు హత్యకు గురైనారు.

ఇద్దరు భార్యలు
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో రాజా సింగ్ రావత్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాజా సింగ్ రావత్ పెళ్లి చేసుకోవడంతో శివమ్ రావత్ అనే కొడుకు ఉన్నాడు. కొంతకాలం తరువాత రాజా సింగ్ రావత్ శాంతి సింగ్ అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. రావత్ , శాంతి సింగ్ దంపతులకు ఓ కూతురు పుట్టింది. కూతురు పేరు ఆశా పూజా అలియాస్ పూజా.

కూతురు చదువుల కోసం ?
ఇద్దరు భార్యలతో రాజా సింగ్ రావత్ వేర్వేరు ఇళ్లల్లో కాపురం చేస్తున్నాడు. రావత్ మొదటి భార్య కొడుకు శివమ్ రావత్, రెండో భార్య శాంతి సింగ్ కూతురు పూజా వయసుకు వచ్చారు. రెండో భార్య శాంతి సింగ్ ఆమె కూతురు పూజా ఉన్నత చదువుల కోసం ఉన్నావ్ చేరుకుని సదర్ కోత్వాల్ ఏరియాల్లో మోహల్లా బండుహార్ ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నది

అన్నాచెల్లెలి లవ్ స్టోరి
శివమ్ రావత్, పూజాలకు అమ్మాలు వేర్వేరు అయినా తండ్రి మాత్రం ఒక్కడే. సవతుల బిడ్డలు అన్నాచెల్లెల్లు అవుతారు. అయితే శివమ్ రావత్, పూజా ప్రేమలో పడ్డారు. తండ్రి ఒక్కడే కావడంతో శివమ్ రావత్ ఉన్నావ్ లో ఉన్న చిన్నమ్మ శాంతి సింగ్ ఇంటికి వెళ్లి వచ్చేశాడు. ఇదే సమయంలో అన్నాచెల్లెల్లు శివమ్, పూజా అక్రమ సంబంధం పెట్టుకుని శారీరకంగా దగ్గర అయ్యారు.

రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయారు
ఇటీవల శివమ్ అతని చిన్నమ్మ ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు శాంతి సింగ్ బయటకు వెళ్లింది. ఇంట్లో ఉన్న పూజా, శివమ్ బెడ్ రూమ్ లో దుకాణం పెట్టేశారు. శాంతి సింగ్ ఆలస్యంగా వస్తుంది అని అనుకున్న శివమ్, పూజా పిచ్చపాటిగా రొమాన్స్ చేస్తున్నారు. శాంతి సింగ్ అనుకోకుండా ఇంటికి వెళ్లడంతో సవతి కొడుకు శివమ్, కన్న కూతురు పూజా నగ్నంగా బెడ్ రూమ్ లో చూడరాని సీన్ లో కనపడటంతో శాంతి సింగ్ హడలిపోయింది.

వార్నింగ్ ఇచ్చిన శాంతి సింగ్
మీరు ఒకే తండ్రి పిల్లలు, అన్నాచెల్లెలు అవుతారు, ఇలాంటి నీచమైన పని చేస్తారా అంటూ శాంతి సింగ్ ఇద్దరి మీద మండిపడింది. శివమ్ ను మెపట్టి ఇంటి నుంచి బయటకు పంపించేసింది. పరిస్థితి చెయ్యిదాటిపోతుందని అనుకున్న శాంతి సింగ్ వేరే అబ్బాయితో కూతురు పూజా పెళ్లి ఫిక్స్ చేసింది. అయితే అన్నాచెల్లెలు శివమ్, పూజా రహస్యంగా కలుసుకోవడం మొదలుపెట్టారు.
అక్రమ సంబంధం....కన్న తల్లిని చంపేసిన కూతురు
కూతురు పూజా సీక్రేట్ గా సవతి కొడుకు శివమ్ ను కలుస్తోందని తెలుసుకున్న శాంతి సింగ్ కూతుర్ని పట్టుకుని చితకబాదేసింది. మన అక్రమ సంబంధానికి తల్లి శాంతి సింగ్ పదేపదే అడ్డుపడుతోందని, తన తల్లిని చంపేద్దామని పూజా ఆమె అన్నా+ ప్రియుడు శివమ్ కు చెప్పింది. రాత్రి నిద్రపోతున్న శాంతి సింగ్ ను ఆమె కన్నకూతురు పూజా, శివమ్ కలిసి కత్తులతో పొడిచి దారుణంగా చంపేసి అక్కడి నుంచి పరారైనారు. మొబైల్ టవర్ ఆధారంగా గాలించిన పోలీసులు అక్రమ సంబంధం పెట్టుకున్న అన్నాచెల్లెలు శివమ్, పూజాలను అరెస్టు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications