రోజుకు ఒక అమ్మాయి కావాలి, ఇది ప్రిన్సిపాల్ లెక్క, కారులో కూడా కామ క్రీడలతో ?
జైపూర్/రాజస్థాన్: ప్రతిరోజు పోర్న్ వీడియోలు చూసి మైనర్ బాలికలపై స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది ఓ స్కూల్ లో ప్రిన్సిపాల్ చేస్తున్న రొమాన్స్. అమ్మాయిలను బెదిరించి తన కామాన్ని తీర్చుకునేవాడు. గత ఏడాది కాలంలో ఆరుగురు విద్యార్థినులపై పలుమార్లు అత్యాచారం చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. ప్రిన్సిపాల్ ప్రతిరోజు ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడని వెలుగు చూసింది.
చివరకు విద్యార్థినులు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించడంతో కామాంధుడైన ప్రిన్సిపాల్ అసలు మ్యాటర్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ప్రిన్సిపాల్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.ఖతార్ లో ప్రిన్సిపాల్ గా పని చేసే కామాంధుడైన ప్రిన్సిపాల్ రమేష్ చంద్ర ఇప్పుడు పోలీసుల అతిథి అయ్యాడు.

పోలీసులు రమేష్ చంద్రను స్థానిక కోర్టులో హాజరుపరిచి 2 రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పుడు రమేష్ చంద్ర లైంగిక వేధింపుల వ్యవహారం కథలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ప్రిన్సిపాల్ రమేష్ చంద్ర మైనర్ విద్యార్థినులే కాకుండా అనేక మందిపై అత్యాచారం చేసినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
రమేష్ చంద్ర కటారా అలియాస్ రమేష్ చంద్రకు ప్రతిరోజు పోర్న్ వీడియోలు చూడటం అంటే పిచ్చి. ఈ పిచ్చి ఇక్కడితో ఆగలేదు. తరువాత లైంగిక సంపర్కం యొక్క వికృత మనస్తత్వంకు బానిస అయిన ప్రిన్సిపాల్ రమేష్ చంద్ర అందుకోసం పాఠశాలలోని బాలికలను టార్గెట్ చేసుకున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.
అమ్మాయిలను తన గదికి పిలిపించి లైంగిక సంపర్కానికి వాడుకున్న ప్రిన్సిపాల్ రమేష్ చంద్ర తరువాత అమ్మాయిలను బెదిరించేవాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మైనర్ బాలికలకు ప్రిన్సిపాల్ రమేష్ చంద్ర బెదిరింపుల కారణంగా ఆ అమ్మాయిలు హడలిపోయేవారని, అందుకే ఇంతకాలం ఆ సమాచారం బయటకు రాలేని పోలీసు అధికారులు అంటున్నారు.

దీన్నే పెట్టుబడిగా పెట్టుకున్న రమేష్ చంద్ర రోజూ ఒక్కొ అమ్మాయిలపై అత్యాచారం చేసేవాడు. స్కూలులోనే కాకుండా తన ఇంట్లో ఉన్న తన కారులో కూడా పిల్లలపై అత్యాచారం చేశాడని వెలుగు చూసింది. గత ఏడాది కాలంలో ఆరుగురు బాలికలను ఏదో ఒకరకంగా ప్రతిరోజు బెదిరిస్తూ అమ్మాయిలను ఏకాంతంగా పిలిపించుకుని వారి మీద పలుమార్లు అత్యాచారం చేశాడు.
స్కూల్ ప్రిన్సిపాల్ దిక్కుమాలిన కామక్రీడల ఆటలు మితిమీరడంతో స్కూల్ లో చదువుకుంటున్న అమ్మాయిలు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అసలు సమాచారం బయటకు లాగడంతో మ్యాటర్ మొత్తం బయటకు వచ్చంది. స్కూల్ ప్రిన్సిపాల్ చేసిన అగడాల గురించి అమ్మాయిలు జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు.
దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ప్రిన్సిపాల్ రమేష్ చంద్ర మీద ఫిర్యాదు చేసి పాఠశాలకు వెళ్లారు. అంతలోనే ప్రిన్సిపాల్ రమేష్ చంద్ర పారిపోయాడు. అయితే పోలీసులు యాక్టివ్‌గా మారి ప్రిన్సిపాల్ రమేష్ చంద్రను అదుపులోకి తీసుకున్నారు. 6 మంది బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications