బెంగళూరు లేడీస్ హాస్టల్ లో సైకో వీరంగం: అర్డనగ్నంగా !
బెంగళూరులో ప్రసిద్ది చెందిన మహారాణి లేడీస్ హాస్టల్ లో రాత్రిపూట చోరబడుతున్న ఓ సైకో అక్కడి అమ్మాయిల లోదుస్తులు చోరీ చేసి వాటిని అర్దనగ్నంగా వేసుకుని కిటికీలో నుంచి అమ్మాయిలను చూస్తూ నిద్రలేకుండా చేస్త
బెంగళూరు: లేడీస్ హాస్టల్ లో చోరబడిన కామాంధుడు యువతుల లోదుస్తులు చోరీ చేసి వాటిని ధరించి అమ్మాయిలకు వణుకుపుట్టిస్తున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. యువతులకు నిద్రలేకుండా చేస్తున్న ఆ సైకో కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు.
బెంగళూరులో ప్రసిద్ది చెందిన మహారాణి మహిళా కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్న యువతుల కోసం ప్రత్యేక లేడీస్ హాస్టల్ ఉంది. లేడీస్ హాస్టల్ లో నిత్యం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు ఉంటాయి.

ప్రతిరోజు సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తుంటారు. అయితే కొన్ని రోజుల నుంచి అర్దనగ్నంగా దస్తులు వేసుకున్న ఓ సైకో లేడీఎస్ హాస్టల్ లో చోరబడి అక్కడి అమ్మాయిల లోదుస్తులు అతను అక్కడే వేసుకుని హాస్టల్ మొత్తం తిరుగుతున్నాడు.
అమ్మాయిలు ఉన్న గది కిటికీల నుంచి వారిని చూస్తూ సైకోలోగా ప్రవర్థిస్తున్నాడు. ఈ సైకో చేష్టలు లేడీఎస్ హాస్టల్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. హాస్టల్ లో సెక్యూరిటీ గార్డులు, వంటమనుషులు అతన్ని పట్టుకోవడానికి విఫలయత్నం చేశారు. చివరికి ఆ సైకో మీద హైగ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశారు.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications