దోచుకుంది నిజమే..! కాని డ్రగ్స్ డ్రాయర్లోకి ఎలా వచ్చాయో తెలియదన్న యువతి..!!
లూసియానా/ హైదరాబాద్ : కొన్ని సంఘటన చాలా విచిత్రంగా జరిగిపోతుంటాయి. తమ ప్రమేయం లేకుండా ఏవేవో జరిగిపోతుంటాయి. ఐతే సదరు వ్యక్తలు చేసిన తప్పిదాల వల్ల తమ ప్రమేయం లేకుండా జరిగిన పరిణామల పట్ల కూడా సదరు వ్యక్తులను అనుమానించాల్సి వస్తుంది. తాము ఆ పని చేయలేదు అలాంటి అలవాటు తనకు లేదని ఎంత వాదించినా నమ్మే పరిస్థితి ఉండదు.
ఎందుకంటే అంతకు ముందు తాను చేసిన నేరానికి, తన్న వద్ద దొరికిన ఆధారాలకు సంబంధాలు ఉండడంతో నేరం గురించి ఎంత వాదించినా నమ్మే పరిస్థితి ఉండదు. అమెరికాలో అచ్చం ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ టీనేజ్ అమ్మాయి ఒక వ్యక్తి దగ్గరనుండి భారీమొత్తంలో దొంగతంనం చేసినట్లు స్వయంగా ఒప్పుకుంది కాని ఆ డ్రగ్స్ మాత్రం తన రహస్య ప్రదేశాల్లోకి ఎలా వచ్చాయో తెలియదని పోలీసులతో వాదించడంతో వారు అవాక్కయినంత పనైందట. ఇంతకీ ఏంటా సంఘటన..? తెలుసునే ప్రయత్నం చేద్దాం..!

లూసియానాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగతనం కేసులో అరెస్టయిన అష్లే రొల్లాండ్ అనే యువతిని తనిఖీ చేయకగా ఆమె రహస్యాంగంలో మెథామ్ఫెటామైన్ అనే డ్రగ్స్ స్పటికాలు లభించాయి. . డ్రగ్స్ కలిగిన కవర్‌ను ఆమె జననేంద్రియంలో పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తుందనే అనుమానంతో పోలీసులు ఆమెపై రెండు కేసులు నమోదు చేశారు. ఇక ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ వ్యక్తితో వారం రోజులు గడిపిన అష్లే అతడి నుంచి 3,55,210 రూపాయల డబ్బులు (భారత కరెన్సీలో) తీసుకుని పరారైంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా..ఆమె జననేంద్రియాల్లో డ్రగ్స్ బయటపడ్డాయి. డానికి ఆమె చెప్పిన కారణం పోలీసులకు వింతగా అనిపించింది. ఆ డ్రగ్స్ కవర్ తనది కాదని, అది అక్కడికి ఎలా వచ్చిందో తనకు తెలియదని ఆమె తెలిపింది. ఆమెకు తెలియకుండా జననేంద్రియాల్లో డ్రగ్స్ కవర్ పెట్టడం అసాధ్యమని పోలీసులు చెబుతున్నారు. సుమారు 1 గ్రాము బరువుండే ఈ డ్రగ్స్ విలువ 4,42,805 రూపాయల వరకు (భారత కరెన్సీలో) ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. తాను డబ్బులు తీసుకుని పారిపోయిన విషయం నిజమేనని ఆష్లే ఒప్పుకుంది. కానీ, తాను డ్రగ్స్ స్మగ్లర్‌ను కాదని చెప్పుకొచ్చింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications