నేను చెప్తున్నా.. 'మోడీ' వట్టిదే, అదెక్కడా లేదు: నగ్మా
ఇండోర్: దేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవా ఏమాత్రం లేదని ప్రముఖ నటి, మీరట్ లోకసభ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నగ్మా బుధవారం అన్నారు.
దేశంలో మోడీ ప్రభంజనం ఉందని భారతీయ జనతా పార్టీ పదే పదే చెబుతోందని, అదెక్కడా కనిపించడం లేదని ఆమె విమర్శలు గుప్పించారు.
నిజంగానే మోడీ ప్రభంజనం ఉంటే ఆయన వెతికి వెతికి సురక్షితమైన వారణాసి స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నారని నగ్మా ప్రశ్నించారు. ఆమె ఇండోర్‌లో ప్రచారం నిర్వహించారు.

నగ్మా
దేశంలో మోడీ ప్రభంజనం ఉందని భారతీయ జనతా పార్టీ పదే పదే చెబుతోందని కానీ, నేను చెబుతున్నానని.. అదెక్కడా లేదని నగ్మా వ్యాఖ్యానించారు.

నగ్మా
నగ్మా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం పైనా మండిపడ్డారు. శివరాజ్ హయాంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు.

నగ్మా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనీసం నాలుగేళ్ల బాలికకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. నాలుగేళ్ల బాలిక పైనే ఆకృత్యాలు జరిగాయని ధ్వజమెత్తారు.

నగ్మా
శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు అవినీతి ఉచ్చులో ఉన్నారని ఆరోపించారు. కొందరు నేతలు ఇప్పటికే లోకాయుక్త లిస్టులో ఉన్నారన్నారు.

నగ్మా
దేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవా ఏమాత్రం లేదని ప్రముఖ నటి, మీరట్ లోకసభ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నగ్మా బుధవారం అన్నారు.

నగ్మా
దేశంలో మోడీ ప్రభంజనం ఉందని భారతీయ జనతా పార్టీ పదే పదే చెబుతోందని, అదెక్కడా కనిపించడం లేదని ఆమె విమర్శలు గుప్పించారు.

నగ్మా
నిజంగానే మోడీ ప్రభంజనం ఉంటే ఆయన వెతికి వెతికి సురక్షితమైన వారణాసి స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నారని నగ్మా ప్రశ్నించారు. ఆమె ఇండోర్‌లో ప్రచారం నిర్వహించారు.

Click it and Unblock the Notifications