Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశ రాజధానిలో ధూమ్ సినిమ చూపించిన దొంగలు, సత్తా చూపించిన పోలీసులు, ఏటీఎం వ్యాన్ జంప్ !

దేశ రాజధాని ఢిల్లీలోని కచ్‌లోని గాంధీధామ్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖ నుండి శుక్రవారం ఉదయం రూ.2.13 కోట్ల నగదుతో వెళ్తున్న ఏటీఎం యంత్రాల్లో క్యాష్ నింపడానికి బయలుదేరిన వ్యాన్‌ను దొంగలు హైజాక్ చేశారు. అయితే పోలీసు సిబ్బంది, ప్రైవేట్ క్యాష్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సిబ్బంది సినిమా స్టైల్లో వెంబడించడంతో కథ రసవత్తరంగా మారింది.

రూ 2.13 కోట్ల నగదు ఉన్న వ్యాన్‌ను జాతీయ రహదారిపై వదిలిన నిందితులు చాకచక్యంగా పారిపోయారు. ఢిల్లీలో బ్యాంకులు ఎక్కువగా ఉండడంతో బ్యాంకింగ్ సర్కిల్‌గా పేరొందిన స్వామి వివేకానంద సర్కిల్‌లో ఉదయం 11 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాన్‌లో నగదు లోడ్ చేసిన తర్వాత ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది ఏటీఎం యంత్రాల్లో నగదు నిల్వ చెయ్యడానికి బయలుదేరారు.

Thieves have hijacked the van that was going to deposit two crores of cash in the ATM in the style of a movie

బ్యాంకు సమీపంలో టిఫిన్ చెయ్యాలని వ్యాన్ లో ఉన్న సిబ్బంది నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు.

ఏజెన్సీ సిబ్బంది టిఫిన్ తింటున్న సమయంలో ఓ వ్యక్తి వ్యాన్ సమీపంలోకి వెళ్లి నకిలీ కీ సహాయంతో వ్యాన్ డోర్ తీసి తరువాత ఆ వాహనం స్టాట్ చేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడని కుత్బుల్లాపూర్ పోలీస్ ఎస్పీ సాగర్ బాగ్మార్ తెలిపారు. ఏటీఎంలో నగదు నింపేందుకు బ్యాంకు నుంచి డబ్బులు రవాణా చేస్తున్నారు.

ఏజెన్సీ సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు వెంటనే తెలియజేయడమే కాకుండా ఎన్‌హెచ్ 41లోకి ప్రవేశించిన వ్యాన్‌ను కూడా అనుసరించారని ఎస్పీ సాగర్ బాగ్మార్ చెప్పారు. పోలీసులు కూడా వ్యాన్‌ని వెంబడించడం ప్రారంభించారు. సినిమా స్టైల్లో చోరీకి గురైన వాహనాన్ని దాదాపు 25 నిమిషాల పాటు పోలీసులు, ఏజెన్సీ సిబ్బంది కొన్ని వాహనాల్లో వెంబడించారు. సుమారు అర్దగంట తర్వాత వ్యాన్ గురించిన సమాచారం పోలీసులకు అందింది.

అయితే పోలీసులు, ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది మనల్ని వెంబడిస్తున్న సమాచారం తెలుసుకున్న దుండగులు వ్యాన్‌ను హైవే సమీపంలో వదిలేసి వేరే ప్రైవేట్ వాహనంలో పరారయ్యారు. ప్రైవేట్ వాహనంలో ఏటీఎం యంత్రంలో నగదు నింపడానికి నగదు ఉండే వ్యాన్ ను వెంబడించిన ప్రైవేట్ వాహనంలోని నిందితులు కూడా దొంగలు సహాయం చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Thieves have hijacked the van that was going to deposit two crores of cash in the ATM in the style of a movie

ఒకానొక సమయంలో తాము పట్టుబడతామని తెలిసి మైతీ రోహర్ గ్రామం సమీపంలో వ్యాను వదిలి ప్రైవేట్ వాహనంలో పరారైనట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకులకు చెందిన క్యాష్ ఉండే వ్యాన్‌ను గాంధీధామ్ పట్టణంలోని ఎ డివిజన్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసు అధికారి సాగర్ బాగ్మార్ తెలిపారు. వ్యాన్ నుంచి మొత్తం నగదు రికవరీ చేశామని ఆయన తెలిపారు.

ఢిల్లీలోని ఎ డివిజన్ పోలీసులు కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్పీ తెలిపారు. దాదాపు ఏడాది కాలంలో గండీడ్‌లో ఇది నాలుగో దోపిడీ. గత మే నెలలో ఓ ప్రైవేట్ కొరియర్ కంపెనీ కార్యాలయంలోకి బైక్‌పై వచ్చిన నలుగురు వ్యక్తులు ఆయుధాలతో అక్కడి సిబ్బందిని బెదిరించి రూ.1. 5 కోట్లు దోచుకుని పరారైనారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+