• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: ప్రియాంకకు 36, మెర్లిన్ కు 19, ఫ్రెండ్స్ కోరిక తీర్చాలని టార్చర్, ఫామ్ హౌస్ లో !

|

హైదరాబాద్/ చెన్నై/ తిరువల్లూరు: హైదరాబాద్ 36 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన 19 ఏళ్ల యువకుడు, ఫామ్ హౌస్ యజమాని కలిసి స్నేహితులకు వారి శారీరక కోరిక తీర్చమని ఒత్తిడి చేశాడు, అప్పటికే ఆమెతో కోరిక తీర్చుకుంటున్న ఫామ్ హౌస్ యజమాని సైతం తన స్నేహితులతో నువ్వు ఎంజాయ్ చెయ్యాలని ఆమెను బలవంతం చేశాడు. స్నేహితుల కామవాంఛ తీర్చడానికి నిరాకరించిన మహిళపై లైంగిక దాడి చేసి దారుణంగా చంపేశారు. మహిళపై లైంగిక దాడి చేసి ఆమె శవాన్ని కుళ్లిపోయిన స్థితిలో స్వాధీనం చేసుకున్న పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. మహిళ హత్య కేసులో ఆంటీ లవర్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆమె మరో ప్రియుడు, అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

 హైదరాబాద్ ప్రింయాకను భర్త !

హైదరాబాద్ ప్రింయాకను భర్త !

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు చెందిన ప్రియాంక (36) అనే మహిళకు వివాహం అయ్యింది. అయితే కుటుంబ సమస్యల కారణ:గా ప్రియాంక, ఆమె భర్త నిత్యం గొడవలు పడేవారు. భర్త వదిలేయండంతో ప్రియాంక తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని పూవలంబేడు పంచాయితీ పరిధిలోని వనిమిల్లి రిజర్వు ఫారెస్టు సమీపంలో నివాసం ఉంటున్నది.

 ఫారెస్టు పక్కనే డాగ్ ఫామ్

ఫారెస్టు పక్కనే డాగ్ ఫామ్

చెన్నై సిటీలోని మాధవరం ప్రాంతానికి చెందిన గాడ్విన్ డొమినిక్ వనిమిల్లి రిజర్వు ఫారెస్టు సమీపంలో డాగ్ ఫామ్ నిర్వహిస్తున్నాడు. ఇక్కడే గాడ్విన్ డొమినిక్ ఫామ్ హౌస్ కూడా ఉంది. గాడ్విన్ డొమినిక్ ఫామ్ హౌస్ లో హైదరాబాద్ కు చెందిన మహిళ ప్రియాంక పని చేస్తున్నది. చెన్నై నుంచి అప్పుడప్పుడు గాడ్విన్ డొమినిక్ వనిమిల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి వస్తున్నాడు. ఇదే డాగ్ ఫామ్ లో మెర్లిన్ (19) అనే యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు.

 ప్రియాంక సోదురుడు విక్రమ్ కు అనుమానం

ప్రియాంక సోదురుడు విక్రమ్ కు అనుమానం

ప్రియాంక ప్రతిరోజు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆమె సోదరుడు విక్రమ్ తో ఫోన్ లో మాట్లాడుతుంది. ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడే సోదరి ప్రియాంక గత నెల రోజుల నుంచి ఫోన్ చెయ్యకపోవడం, తాను ఫోన్ చేసినా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ప్రియాంక సోదురుడు విక్రమ్ కు అనుమానం వచ్చింది. వెంటనే తిరువల్లూరు జిల్లా పోలీసు ఎస్పీకి ఆన్ లైన్ లోనే తన సోదరి ప్రియాంక కనిపించడం లేదని విక్రమ్ ఫిర్యాదు చేశాడు.

 ఏం జరిగిందో చూడండి

ఏం జరిగిందో చూడండి

హైదరాబాద్ విక్రమ్ ఫిర్యాదు చెయ్యడంతో తిరువల్లూరు జిల్లా ఎస్పీ వెంటనే ప్రియాంక ఆచూకి తెలుసుకోవాలని స్థానిక డీఎస్పీ రమేష్ కు సూచించారు. డీఎస్పీ రమేష్ నేతృత్వంలోని ప్రత్యేక టీం ప్రియాంక కోసం గాలించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో వనిమిల్లి రిజర్వు ఫారెస్టులో కుళ్లిపోయిన స్థితిలో ఓ శవం స్వాధీనం చేసుకున్న పోలీసులు వైద్యపరీక్షలు నిర్వహించారు. అటవి ప్రాంతంలో చిక్కిన మృతదేహం ప్రియాంకది అని గుర్తించిన డీఎస్పీ రమేష్, ఆయన టీంలోని పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు.

ప్రియాంక @ 36, మెర్లిన్ @ 19

ప్రియాంక @ 36, మెర్లిన్ @ 19

భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటున్న ప్రియాంకను అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మెర్లిన్ (19) అనే యువకుడు లైన్ లో పెట్టాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, ఇక్కడే డాగ్ ఫామ్ లో ఉంటూ హ్యాపీగా ఉండవచ్చని, చెన్నై నుంచి యజమాని అప్పుడప్పుడు వచ్చి వెలుతుంటాడని, ఈ విషయం బయటకు రాకుండా నేనే చూసుకుంటానని మెర్లిన్ ప్రియాంకకు మాయమాటలు చెప్పాడు. అదే సమయంలో పెళ్లిచేసుకుంటాడని నమ్మకంతో ప్రియాంక సైతం మెర్లిన్ కు దగ్గర అయ్యిందని తెలిసింది.

 కోరిక తీరుస్తావా ?...... చస్తావా

కోరిక తీరుస్తావా ?...... చస్తావా

డాగ్ ఫామ్ సమీపంలోనే విలాసవంతమైన ఫామ్ హౌస్ లో విజయ్ ఆనంద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. విజయ్ ఆనంద్ తో ప్రియాంక శారీరకంగా దగ్గర అయ్యిందని మెర్లిన్ ఆరోపిస్తున్నాడు. విజయ్ ఆనంద్ తో ప్రియాంకు ఎఫైర్ ఉందని, ఈ విషయం తెలిసి తాను చాలాసార్లు ఆమె మీద మండిపడ్డానని మెర్లిన్ పోలీసులకు చెప్పాడు. ప్రియాంకను ఒక రోజు విజయ్ ఆనంద్ ఫోన్ చేసి అతని ఫామ్ హౌస్ కు పిలిపించాడని, తరువాత తనతో పాటు తన స్నేహితుడు నాయర్, తదితర స్నేహితుల కోరిక తీర్చాలని విజయ్ ఆనంద్ ఒత్తిడి చేశాడని మెర్లిన్ పోలీసులకు చెప్పాడు. ఆ సందర్బంలో స్నేహితుల కోరిక తీర్చడానికి నిరాకరించిన ప్రియాంకపై లైంగికదాడి చేసి ఆమెను స్విమ్మింగ్ పూల్ లో ముంచి హత్య చేశామని, తరువాత అటవి ప్రాంతంలో ఆమె శవం పూడ్చి పెట్టామని మెర్లిన్ నేరం అంగీకరించాడని పోలీసులు చెప్పారు.

 ప్రియుడు కాదు యముడు

ప్రియుడు కాదు యముడు

విజయ్ ఆనంద్ పెళ్లి చేసుకుంటానని ప్రియాంకను నమ్మించాడని, స్నేహితుల కోరిక తీర్చమని ఒత్తిడి చేసి నిరాకరించిన ఆమెను చంపేశాడని మెర్లిన్ పోలీసులకు తికమక సమాధానాలు చెప్పాడు. అయితే మెర్లిన్, ఫామ్ హౌస్ యజమాని విజయ్ ఆనంద్ సైతం ప్రియాంకను పెళ్లి పేరుతో మోసం చేశారని వెలుగు చూసిందని పోలీసులు అన్నారు. ప్రియాంక హత్య కేసులో అమె ప్రియుడు విజయ్ ఆనంద్, అతని స్నేహితుడు నాయర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కోరిక తీర్చనకుందుకు ప్రియాంకకు ఆమె ప్రియులే యముళ్లు అయ్యారని తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు హడలిపోయారు.

English summary
Illegal affair: Thiruvallur district police arrested one youth over gummidipoondi young women murder case. a young women killed by his lover and his friends over illegal affair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X