రివర్స్: యువకుడిపై యువతుల గ్యాంగ్ రేప్, గంట గంటకు వయాగ్రా, మూడు రోజులు !

అందంగా ఉన్న ఓ 23 ఏళ్ల యువకుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు యువతులు గదిలో నిర్బందించి మూడు రోజుల పాటు 60 సార్లుకు పైగా అత్యాచారం చేశారు.

కేప్ టౌన్: అమ్మాయిలు, మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారని ప్రతి రోజు మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే పురుషుల మీద మహిళలు అత్యాచారం చేశారని మనం అరుదుగా వింటుటాం. అయితే అందంగా ఉన్న ఓ యువకుడిని ముగ్గురు యువతులు గదిలో నిర్బందించి మూడు రోజుల పాటు 60 సార్లుకు పైగా అత్యాచారం చేశారు.

కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లి మూడు రోజుల పాటు అతనిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన దక్షిణ ఆఫ్రికాలో జరిగింది. కనీసం నిద్రపోవడానికి కూడా తనకు అవకాశం ఇవ్వకుండా గంట గంటకు వయాగ్రా మాత్రలు ఇచ్చి తన మీద సామూహిక అత్యాచారం చేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడని దక్షిణ ఆఫ్రికా పోలీసు అధికారి క్యాప్టెన్ కోలెట్ వెల్ బ్లాక్ చెప్పారు. క్యాప్టెన్ కోలెట్ వెల్ బ్లాక్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ట్యాక్సీలో వెలుతుంటే !

ట్యాక్సీలో వెలుతుంటే !

గత శుక్రవారం (మే 26)వ తేదీన నెలంపస్ కు చెందిన 23 ఏళ్ల యువకుడు గమ్యం చేరుకోవడానికి 15 సీట్లు సామర్థ్యం ఉన్న ట్యాక్సీలో ఎక్కాడు. అప్పటికే ఆ ట్యాక్సీలో డ్రైవర్ తో పాటు ముగ్గురు యువతులు (యంగ్ లేడీస్) ఉన్నారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత డ్రైవర్ తన పక్క సీటులో కుర్చోవాలని ఆ యువకుడికి సూచించాడు.

సూది వేశారు, లేచి చూస్తే నగ్నంగా బెడ్ మీద !

సూది వేశారు, లేచి చూస్తే నగ్నంగా బెడ్ మీద !

డ్రైవర్ సీటు పక్కన కుర్చున్న యువకుడికి వెనుక నుంచి సూది (ఇంజక్షన్) వేశారు. అతను మత్తులోకి జారుకుంటున్న సమయంలో డ్రైవర్ రూట్ మార్చాడు. తరువాత ఆ యువకుడు స్పృహలోకి వచ్చి చూడగా బెడ్ మీద ఉన్నాడు. అప్పటికే అతన్ని నగ్నంగా తయారు చేశారు.

వయాగ్రా, ఎనర్జిటిక్ డ్రింక్స్ !

వయాగ్రా, ఎనర్జిటిక్ డ్రింక్స్ !

ముగ్గురు యువతులు అతనికి వయాగ్రా మాత్రలు కలిపిన జ్యూస్, ఎనర్జిటిక్ డ్రింక్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేశారు. గంటగంటకు వయాగ్రా కలిపిన జ్యూస్ ఇవ్వడం, అతని మీద ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టారు. అతన్ని బెడ్ మీద నుంచి కిందకు దిగనివ్వకుండా ఆ యువతులు వారి కామావాంచ తీర్చుకున్నారు.

నిద్రపోతానంటే ఆ ముగ్గురు !

నిద్రపోతానంటే ఆ ముగ్గురు !

తనకు బాగా అలసటగా ఉందని, నిద్రపోవాలని ఉందని ఆ యువకుడు ముగ్గురు యువతులను వేడుకున్నాడు. అయితే ఎనర్జిటిక్ డ్రింక్ తాగడానికి మాత్రం నాకు అవకాశం ఇచ్చారని, కనీసం నిద్రపోవడానికి చాన్స్ ఇవ్వకుండా అత్యాచారం చేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడని పోలీసు అధికారి క్యాప్టెన్ కోలెట్ వెల్ బ్లాక్ చెప్పారు.

మూడు రోజులు జల్సా చేశారు

మూడు రోజులు జల్సా చేశారు

తనకు మూడు రోజుల పాటు (72 గంటలు) వయాగ్రా మాత్రలు కలిపిన జ్యూస్, ఎనర్జిటిక్ డ్రింక్స్ ఇచ్చి అత్యాచారం చేసిన ముగ్గురు యువతులు తరువాత ఒక వాహనంలో తీసుకు వచ్చి రోడ్డు పక్కన వదిలి వెళ్లిపోయారని బాధితుడు కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేశారని పోలీసు అధికారి క్యాప్టెన్ కోలెట్ వెల్ బ్లాక్ మీడియాకు చెప్పారు.

కామపిచాచీల కోపం వేట !

కామపిచాచీల కోపం వేట !

యువకుడిపై సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురు యువతులపై కేసు నమోదు చేశామని పోలీసు అధికారి క్యాప్టెన్ కోలెట్ వెల్ బ్లాక్ అన్నారు. బాధితుడు శరీరంపై గాయాలు అయ్యాయని, ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడని అన్నారు. యువకులపై అత్యాచారం చేసిన కేసుల విషయం దక్షిణ ఆఫ్రికా పోలీసులు సీరియస్ గా తీసుకుంటారని ఆయన గుర్తు చేశారు.

బీఎండబ్ల్యూలో కిడ్నాప్ చేసి !

బీఎండబ్ల్యూలో కిడ్నాప్ చేసి !

2015 అక్టోబర్ లో దక్షిణ ఆఫ్రికాలోని దుర్బాన్ అనే ప్రాంతంలో 31 ఏళ్ల వ్యక్తికి డ్రాప్ ఇస్తామని నమ్మించిన ముగ్గురు యువతులు అతన్ని కిడ్నాప్ చేసి వయాగ్రా మాత్రాలు కలిపిన జ్యూస్ ఇచ్చారు. అతన్ని నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లి తుపాకి గురి పెట్టి కారులోనే అతని మీద 32 గంటల పాటు సామూహిక అత్యాచారం చేశారని కేసు నమోదు అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+