ఇంట్లోనే ఉండి కోవిడ్‌ను జయించడమెలా.. ఇవిగో టిప్స్..!

కరోనావైరస్ ఏ స్థాయిలో విజృభిస్తుందో అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ నగరంలో ఆక్సిజన్ కొరతతో అక్కడి ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. అయితే మనం తీసుకునే జాగ్రత్తలే మన ప్రాణాలకు భరోసా ఇస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇంట్లోనే ఉంటూ యువత ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలని చెబుతున్నారు. హోమ్ రెమిడీస్ పాటిస్తూ కోవిడ్ పై విజయం సాధిద్దాం. అదే సమయంలో మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిద్దాం. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. ఇక హోమ్ రెమిడీస్ కోసం ఈ కింది లింక్‌ పై క్లిక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి.

Tips to manage covid sitting at home

https://www.indiacovidsos.org/home-care/covid-management-at-home-telugu

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+