టాటా మెమోరియల్ సెంటర్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ప్రముఖ సంస్థ టాటా మెమోరియల్ సెంటర్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 115 పోస్టులను భర్తీ చేయనుంది. నర్సు, టెక్నీషియన్‌తో పాటు వివిధ రకాల పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 19 అక్టోబర్ 2018లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
సంస్థ పేరు : టాటా మెమోరియల్ సెంటర్
మొత్తం పోస్టుల సంఖ్య : 115
పోస్టు పేరు : నర్సు, టెక్నీషియన్
జాబ్ లొకేషన్: విశాఖపట్నం
దరఖాస్తులకు చివరితేదీ : 19 అక్టోబర్ 2018

విద్యార్హతలు:
నర్సు: జనరల్ నర్సింగ్&మిడ్‌వైఫరీ ప్లస్ ఆంకాలజీలో డిప్లొమాతో పాటు 50 పడకల ఆస్పత్రిలో రెండేళ్ల అనుభవం లేదా బీఎస్సీ నర్సింగ్ రెండేళ్ల అనుభవం
టెక్నీషియన్: సైన్స్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్మీడియట్. ఐసీయూ/ఓటీ/రెస్పిరేటరీ థెరపిస్ట్/డయాలసిస్ టెక్నీషియన్ విభాగంలో ఒక ఏడాదిపాటు సర్టిఫికేట్/ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుగా డిప్లొమా
వయస్సు : అక్టోబర్ 19,2018 నాటికి 30 ఏళ్లు
వేతనం:
నర్సుకు నెలకు రూ. 9300-34800/-
టెక్నీషియన్‌కు నెలకు రూ. 5300-20200/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.300
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 1 అక్టోబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 19 అక్టోబర్ 2018
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ : 19 అక్టోబర్ 2018
Link : https://goo.gl/ouGyWs












Click it and Unblock the Notifications