వన్ఇండియా కూపన్స్: ఈ వారం డీల్స్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: ప్రతి వారం వారం వన్ ఇండియా పాఠకుల కోసం కూపన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. వన్ఇండియా కూపన్ల(http://coupons.oneindia.com) వెబ్ సైట్ ద్వారా దేశంలో ఉన్న వివిధ సంస్ధలకు చెందిన డిస్కౌంట్ల సమాచారాన్ని సేకరించి పాఠకులకు అందజేస్తున్నాం.
అందులో భాగంగా ఈ వారం కూపన్లు మీ ముందుకు తెస్తున్నాం. ఈ కూపన్ల సహాయంతో సౌకర్యవంతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆన్‌లైన్ షాపింగ్‌ను మీరు చేయవచ్చు. సూపర్ సేవర్ కూపన్లను సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈబే, ఆమెజాన్ ఇండియా, హోమ్‌షాప్18 తదితర ఇకామర్స్ వెబ్‌సైట్‌లు అందిస్తోన్న బెస్ట్ ఆఫర్లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు.
వివిధ సంస్ధలకు చెందిన అధ్బుతమైన ఆఫర్లను వన్ఇండియా కూపన్లు ఆఫర్ చేస్తుంది. ఆయా సంస్ధలు ప్రకటించిన ఆఫర్లను ఈ కూపన్ల సహాయంతో తక్కువ ధరకే మీరు పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆన్‌లైన్‌లో ఉచితంగా షాపింగ్ చేసి మీ ఇంటికి కావాల్సిన సామాన్లను కొనుగోలు చేయండి.

వన్ఇండియా కూపన్స్: ఈ వారం డీల్స్
ఇంటి మరియు గృహోపకరణాలపై 60 శాతం వరకు ఆఫర్లు

వన్ఇండియా కూపన్స్: ఈ వారం డీల్స్
ట్రావెల్ మరియు ఫ్లయిట్స్‌లో రూ. 7,000 వరకు తగ్గింపు

వన్ఇండియా కూపన్స్: ఈ వారం డీల్స్
పుస్తకాలు, సినిమాలు, మ్యూజిక్‌లపై 60 శాతం తగ్గింపు

వన్ఇండియా కూపన్స్: ఈ వారం డీల్స్
స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానికి వస్తువులపై 55 శాతం తగ్గింపు













Click it and Unblock the Notifications