కోస్ట్ గార్డ్ విమానం: సముద్రంలో ఆనవాళ్లు
చెన్నై: చెన్నైలో సోమవారం గల్లంతైన కోస్టు గార్డ్ విమానం కోసం అధికారులు చేపట్టిన గాలింపులో కొన్ని ఆనవాళ్లు లభించాయి. సోమవారం రాత్రి 9గంటల తర్వాత రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయిన ఈ విమానం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
#ICGDornier 1st Pic. Multi-coloured oil seen in concentric circles indicating oozing of oil in area under focus. pic.twitter.com/Cr8OQNTw6D
— Sitanshu Kar (@SpokespersonMoD) June 13, 2015 కాగా, విమానానికి సంబంధించిన సిగ్నళ్లను శనివారం గుర్తించారు. ఇప్పటికే దీని ఆచూకీలో తలమునకలైన ఐఎన్ఎస్ సంధ్యక్.. డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ రాడార్ సంకేతాలను గుర్తించటన్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. సముద్ర నీటి ఉపరితలంపై మల్టీ కలర్‌లో ఉన్న ఆయిల్ మరకలను కూడా గుర్తించినట్లు చెప్పారు.

వీటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపామని తెలిపారు. విమానం కూలిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. తమిళనాడు తీరంలో ఉన్న పాల్క్ బే వద్ద నిఘా కోసం ఈ విమానం.. చెన్నై కోస్ట్ గార్డ్ స్టేషన్ నుంచి బయలుదేరి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.

ఈ విమానం కోసం 10 ఇండియన్ కోస్ట్ గార్డ్ ఓడలు, 4 నావికా దళాలు గాలింపులో ఉన్నాయని ఇండియన్ నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డికె శర్మ ఇప్పటికే ప్రకటించారు. గల్లైంతన విమానంలో డిప్యూటీ కమాండెంట్(పైలట్) విద్యాసాగర్, కో పైలట్, డిప్యూటీ కమాండెంట్ సుభాష్ సురేష్, నావిగేటర్ ఎంకె సోనీ ఉన్నారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications