బెంగళూరులో ట్రాఫిక్ జాం రిపోర్టు, మీ కర్మ కాలిపోతుంది, హైదరాబాద్ లో గంటకు కి.మీ !
హైదరాబాద్/బెంగళూరు: బెంగళూరు నగరంలో, హైదరాబాద్ లో ట్రాఫిక్ జాం ఎలా ఉందో నివేదికలో వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో గంటకు 18.7 కిలో మీటర్ల వేగంతో వాహనాలు వెలుతున్నాయని, హైదరాబాద్ లో గంటకు 21.2 కిలో మీటర్ల వేగంగా వాహనాలు సంచరిస్తున్నాయని నివేదికలో వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ జాంతో మా కర్మ కాలిపోతుందని ప్రజలు అంటున్నారు.
2019 ట్రావెల్ టైమ్ రిపోర్టు ( Q1)విడుదలైయ్యింది. దేశంలోని వివిద నగరాల్లో ట్రాకిఫ్ సంచారం ఏ విధంగా ఉందో ఆ నివేదిక బయటపెట్టింది. దేశంలోని వివిద నగరాలతో పోలిస్తే బెంగళూరు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్న ఆరో నగరంగా గుర్తింపు తెచ్చకుంది.

ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశంలోకి వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది అని లెక్కలు వేసి ఈ నివేదిక తయారు చేశారు. ట్రాఫిక్ సమస్యలతో సతమతం అవుతున్న నగరంగా చెన్నై మొదటి స్థానంలో ఉంది. అనంతరం హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది.
2019 ట్రావెల్ టైమ్ రిపోర్టు (Q1)ప్రకారం హైదరాబాద్ లో గంటకు 21.2 కిలో మీటర్లు, ఢిల్లీ (ఎన్ సీఆర్) 20.6, పూణే, 19.9 ముంబై 18.5, బెంగళూరు 18.7 కిలో మీటర్ల వేగంతో వాహనాలు సంచరిస్తున్నాయి. భారతదేశంలో వివిద నగరాల్లో ప్రజలు సరాసరి 7 శాతం సమయం ప్రయాణం కోసం కేటాయిస్తున్నారని నివేదిక వెల్లడించింది.
ఈ ఆరు నగరాల్లో ఈ నివేదిక ప్రకారం సోమవారం ట్రాఫిక్ జాం విపరీతంగా ఉంది. మంగళవారం మాత్రం బెంగళూరులో ట్రాఫిక్ జాం కొంచెం తక్కువగా ఉంటుందని, సాయంత్రం ఆరు గంటకు మళ్లీ ట్రాఫిక్ జాం ఎక్కువగా ఉంటుందని నివేదిక వెల్లడించింది. పండగల సమయంలో బెంగళూరులో వాహన సంచారం తక్కువగా ఉంటుంది. ఉగాది పండగకు 22 శాతం, దిపావళికి 14 శాతం వాహన సంచారం తగ్గుతుందని నివేదిక వెల్లడించింది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications