యూరప్ పర్యటనకు రాహుల్: తిరిగిరావొద్దంటూ ట్వీట్స్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. "కొన్ని రోజుల పాటు నేను యూరప్ వెళుతున్నా. ప్రతి ఒక్కరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు" అని తెలిపారు.

మరో ట్వీట్‌లో "కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ సుఖ సంతోషాలను తేవాలని కోరుకుంటున్నా" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అయితే యూరప్‌కు ఎప్పుడు బయల్దేరేది, ఎన్ని రోజులు యూరప్‌లో ఉంటారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
Hope the new year brings much joy and happiness to you and everyone close to you! (2/2)
— Office of RG (@OfficeOfRG) December 28, 2015 I will be traveling to Europe for a few days. A very Happy New Year to everyone (1/2)
— Office of RG (@OfficeOfRG) December 28, 2015 నూతన సంవత్సర వేడుకలను రాహుల్ గాంధీ యూరప్‌లో జరుపుకుంటారని స్పష్టమవుతోంది. రాహుల్ గాంధీ ట్వీట్లపై అప్పుడే ట్విట్టర్‌లో పలువురు జోక్స్ పేల్చారు. తనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా యూరప్ తీసుకెళ్లాలని మళ్లీ తిరిగి రాకుండా ఉండాలని వారు కోరుకున్నారు.
.@OfficeOfRG if you want this new year to bring happiness for all then take your party leaders along and don't come back. 😂
— Anuj Shah (@_shahanuj_) December 28, 2015 @OfficeOfRG Please don't come back to India. You can stay at your Nanhihal Family in Italy. :D
— अनंत जैन (@AnantGJ) December 28, 2015 @OfficeOfRG It will. Now that you are going away & leaving us to live peacefully. Come back before Feb 20 for NH case. You are accused # 2!
— Rekha Ramaswamy (@rekharamaswamy) December 28, 2015 @OfficeOfRG Same to u Mr Gandhi. Travel safe and have a wonderful new year!
— NG #withRG (@ng_withINC) December 28, 2015 @OfficeOfRG hope the new year brings some sense and power of analysis and assessment in bhakts!
Evn I m laughing at that bt no harm in hope
— NG #withRG (@ng_withINC) December 28, 2015 











Click it and Unblock the Notifications