స్టాఫ్ నర్స్ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017
అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 11,2017వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
స్టాఫ్ నర్స్ (డీపీహెచ్-డాక్టర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్) పోస్టుల భర్తీకై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 11,2017వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్గనైజేషన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు: స్టాఫ్ నర్సు
ఖాళీలు: 1196
జాబ్ లొకేషన్: తెలంగాణ
చివరి తేదీ: డిసెంబర్ 11,2017

పే స్కేల్: రూ.25140-రూ.73270/ఒక నెలకు
విద్యార్హత: +2 లేదాతత్సమాన విద్యార్హతతో పాటు జనరల్ బిల్డింగ్ మిడ్ వైఫరీ(సివిల్)గా రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ఏపీ, తెలంగాణల్లో రిజిస్టర్ చేయించుకున్న బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులు కూడా అర్హులే.
వయోపరిమతి: జులై1, 2017నాటికి అభ్యర్థుల వయసు 18-44ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: నవంబర్ 16, 2017
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: డిసెంబర్ 11, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/n8P3bN












Click it and Unblock the Notifications