జాబ్ పాయింట్: తెలంగాణ ట్రాన్స్‌కోలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులు

తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో శాఖ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 44 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 11, 2018.

సంస్థ పేరు: టీఎస్ ట్రాన్స్‌కో
పోస్టు పేరు : జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 44
జాబ్ లొకేషన్: తెలంగాణ
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఆగష్టు 28,2018
ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబర్ 11,2018

TSTRANSCO recruitment 2018 apply for 44 Junior Accounts Officer Posts

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఫస్ట్‌క్లాస్ ఉత్తీర్ణతతో బీకాం/ఎంకాం

వయస్సు: 1 జూలై,2018 నాటికి 18-44 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 34630 - 56760/-
అప్లికేషన్ ఫీజు : రూ.100

ఎంపిక విధానం: రాత పరీక్ష

పూర్తి వివరాలకు కింది లింక్‌పై క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+